Viral Photo: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో మాస్ హీరోగా రచ్చ చేస్తున్నాడు.. ఎవరో గుర్తించారా..?

ఇటీవల స్టార్ హీరో, హీరోయిన్స్‏కు సంబంధించిన చైల్డ్‏హుడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక టాలీవుడ్ హీరో ఫోటో కూడా వైరల్ అవుతుంది.

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో మాస్ హీరోగా రచ్చ చేస్తున్నాడు.. ఎవరో గుర్తించారా..?
Hero Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 11, 2022 | 11:03 AM

Tollywood: సెలబ్రిటీలు ఒక్క ఫోటో షేర్ చేసినా చాలు ఇంటర్నెట్‌ షేక్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో లేని జనాలు చాలా అరుదు. దీంతో ఆ ఫోటో లైక్స్‌, షేర్స్‌తో హోరెత్తించి.. ట్రెండ్ అయ్యేందుకు ట్రై చేస్తారు ఫ్యాన్స్. ఇంటర్నెట్ అప్‌గ్రేడ్ అవ్వడంతో ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించిన  లేటెస్ట్ అప్‌డేట్స్.. వారి లైఫ్‌లోని అన్ని విషయాలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు అంటే పేపర్ ద్వారా వార్తలు తెలిసేవి.. కానీ ఇప్పుడు క్షణాల్లో ప్రతి విషయం జనానికి తెలిసిపోతుంది. సీనియర్స్, జూనియర్స్ అన్న తేడా లేదు. అందరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు.  సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా.. తమ అభిమానులతో స్పెషల్ లైవ్ చిట్‏చాట్స్ నిర్వహిస్తూ.. వారికి మరింత దగ్గరవుతున్నారు. ‘త్రోబ్యాక్’ పిక్స్ షేర్ చూస్తూ.. తమ బాల్యపు గుర్తులను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజా ఓ కుర్ర హీరో చిన్ననాటి ఫోటో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఒక్క ట్రైలర్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు. యస్.. మీ గెస్ కరెక్ట్. ఈ ఫోటోలోని చిన్నోడు..  సిద్ధు జొన్నలగడ్డ. తొలుత చిన్న, చిన్న పాత్రలు చేసిన సిద్ధు.. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు.’గుంటూరు టాకీస్‌’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు సిద్ధు. ఇప్పుడు ‘డీజే టిల్లు’గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు.  ఈ సినిమా ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు డైలాగ్స్ కూడా రాశాడు సిద్ధు. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోనే మలయాళ సినిమా ‘కప్పెలా’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సిద్ధు.. చిన్ననాటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఫిబ్ర‌వ‌రి 12న ‘డిజె టిల్లు’ విడుద‌ల‌వుతుంది. సినిమాపై పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. అర్జున్ రెడ్డి ట్రైలర్‌తో విజయ్ దేవరకొండ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ‘డిజె టిల్లు’ కూడా అంతే బజ్ క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి భారీ విజయం సాధించడంతో విజయ్ స్టార్‌గా మారాడు. మరి  ‘డిజె టిల్లు’ సిద్ధుకు ఆ రేంజ్ తెస్తుందో, లేదో చూడాలి.

Also Read: RGV: ‘మెగా బెగ్గింగ్ చూసి హర్ట్ అయ్యా’.. అర్థరాత్రి చిరుపై ఆర్జీవీ సెటైర్లు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే