Tollywood : టాలీవుడ్ సుందరీమణుల లేటెస్ట్ ఫోటోలు.. లావణ్య ఇలా.. శ్రీలీల అలా

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నపటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ అమ్మడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లాడింది. ఇటీవలే వరుణ్, లావణ్య వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలు చేస్తుందా లేదా..? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Tollywood : టాలీవుడ్ సుందరీమణుల లేటెస్ట్ ఫోటోలు.. లావణ్య ఇలా.. శ్రీలీల అలా
Tollywood

Updated on: Dec 02, 2023 | 7:07 PM

క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ . ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నపటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ అమ్మడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లాడింది. ఇటీవలే వరుణ్, లావణ్య వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలు చేస్తుందా లేదా..? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక పెళ్లి తర్వాత లావణ్య రాకరాక ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. మొన్నామధ్య మోడ్రన్ డ్రస్ లో మెరిసిన లావణ్య. ఇప్పుడు చీరలో ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ చీరలో ఆకట్టుకుంది లావణ్య. మరికొంతమంది ముద్దుగుమ్మలు కూడా సోషల్ మీడియాలో తమ లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

కేతిక శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

హంస నందిని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

 నేచురల్ స్టార్ నాని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

రష్మీ గౌతమ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

రవీనా టాండన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

శ్రీలీల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

పూజాహెగ్డే ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి