ఓటీటీలో అదరగొడుతున్న 15 తెలుగు సినిమాలు.. ఆ రెండు అస్సులు మిస్ అవ్వొద్దు

ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఓటీటీల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓటీటీల్లో సినిమాలు కూడా భారీగా విడుదలవుతున్నాయి. రకరకాల జోనర్స్ ఓటీటీల్లో విడుదలై అలరిస్తున్నాయి .

ఓటీటీలో అదరగొడుతున్న 15 తెలుగు సినిమాలు.. ఆ రెండు అస్సులు మిస్ అవ్వొద్దు
Ott Movie

Updated on: Jun 08, 2026 | 4:26 PM

పెద్ది సినిమా ప్రస్తుతం థియేట్సర్స్ లో దుమ్మురేపుతోంది. జూన్ 4న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా తప్ప ప్రస్తుతం థియేటర్స్ లో పెద్ద సినిమా ఏదీ లేదు. దాంతో ఆడియన్స్ ఓటీటీ సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రతి వారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం మన దగ్గర విడుదలైన సినిమాలే కాదు ఇతర భాషల్లో విడుదలైన సినిమాలు కూడా ఓటీటీలో విడుదలై ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. గతవారం ఓటీటీలో ఏకంగా 15 తెలుగు సినిమాలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో తెలుగు సినిమాలతో పాటు ఇతరభాషల నుంచి తెలుగులో డబ్ అయిన సినిమాలు అన్ని కలిసి 15 మూవీస్ ఉన్నాయి. ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.!

సన్ నెక్ట్స్ ఓటీటీలో విడుదలైన

1. ది రైజ్ ఆఫ్ అశోక- జూన్ 5

2. మెకానిక్ రాకీ – జూన్ 5

కేబుల్‌వన్ ఓటీటీ

3. మొమాకు: మోటర్ మచిస్ ఔర్ కట్టర్ – – జూన్ 4
ఆహా ఓటీటీ
4. అగ్లీ స్టోరీ –  జూన్ 5
జియో హాట్‌స్టార్ ఓటీటీ 

5. ధురంధర్ 2: ది రివేంజ్- జూన్ 5

సోనీ లివ్ ఓటీటీ

6. గుల్లాక్ సీజన్ 5- – జూన్ 5

ఈటీవీ విన్ ఓటీటీ

7. చారులత (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- – జూన్ 7

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మా బెహన్- జూన్ 4

ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్ – జూన్ 4

29  – జూన్ 5

ఆఫీస్ రొమాన్స్  – జూన్ 5

టీచ్ యూ ఏ లెసన్ – జూన్ 5

ది మార్క్‌డ్ ఉమెన్ – జూన్ 5

జీ5 ఓటీటీ

పేట్రియాట్ – జూన్ 5

కేడీ ది డెవిల్ – జూన్ 5

ఈ ఓటీటీ సినిమాల్లో విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అలాగే నందు, అవికా గోర్ నటించిన అగ్లీ స్టోరీ సినిమా ఆహాలో అందుబాటులో ఉంది.

Follow Us