AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గృహ ప్రవేశం రోజు తప్పకుండా పాలు పొంగించాలా? లేకపోతే ఏమౌతుందో తెలుసా?

ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత మొదట చేసే పూజ అంటే గృహ ప్రవేశం. ఈ రోజు పాలు పొంగించడం అనేది ముఖ్యమైన ప్రక్రియ. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు గృహ ప్రవేశం రోజు పాలు ఎందుకు పొంగిస్తారు? అసలు ఈ రోజు పాలు పొంగించకపోతే ఏం జరుగుద్దీ? కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 08, 2026 | 2:33 PM

Share
అందమైన ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరి అందమైన కల అది. వారికి ఇష్టమైన భవనం నిర్మించుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఇల్లు కట్టుకోవడం, తర్వాత గృహ ప్రవేశం చేసి పాలు పొంగించడం అనేది కామన్. మన హిందూ సంప్రదాయంలో ఇంటిలోకి వెళ్లిన తర్వాత పాలు పొంగించడం చాలా శుభప్రదమని చెబుతుంటారు.

1 / 5
మరి అసలు గృహ ప్రవేశం సమయంలో పాలు ఎందుకు పొంగించాలి అని చాలా మందిలో ఉంటుంది. దానికి పండితులు ఏం చెబుతున్నారు అంటే? పాలు చాలా స్వచ్ఛమైనవి. ఏ ఇంటిలో అయితే మొదటగా పాలు పొంగిస్తారో, ఆ ఇంటిలో పాలు ఎలా పొంగిపోతాయో.. వారి ఇంటిలో సిరి సంపదలు కూడా అలా పొంగిపొర్లు తాయని అర్థం. అంతే కాకుండా ఇంటిలో సుఖ సంతోషాలు, ధన లాభం కలగాలని పాలు పొంగిస్తారని చెబుతున్నారు పండితులు.

2 / 5
ఏ ఇంటిలో అయితే మొదటగా పాలు పొంగిస్తారో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకల లాడటమే కాకుండా, ప్రతి కూల శక్తి నశించి సానుకూలత పెరుగుతుందంట. పాలు పొంగడం వలన ధనం పెరుగుతుందంట.  అంతే కాకుండా ఆ ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగడం, వంశాభివృద్ధికి దోహదం చేస్తాయంట. అందుకే ప్రతి ఇంటిలో మొదటగా పాలు పొంగించి, ఆ పాలతో స్వీట్ తయారు చేసి సమర్పిస్తుంటారు.

3 / 5
అయితే ఎవరో ఒకరో తెలిసో తెలియక కొన్ని సార్లు పాలు పొంగించడం మర్చిపోవడమూ లేక, పాలు పొంగనివ్వకుండా వదిలేయడం చేస్తుంటారు. మరి ఇలా పాలు పొంగించకపోతే ఏమైనా సమస్యలు ఎదురు అవుతాయా? అంటే, పాలు పొంగించడం శుభ సూచకం. కానీ ఒక వేళ అనివార్య కారణాల వలన పాలు పొంగించకపోతే ఇంటిలో కలహాలు ఎక్కువ అవుతాయిని చెబుతున్నారు  పండితులు.

4 / 5
అందుకే తప్పకుండా పాలు పొంగించాలంట, ఏదైన కారణం చేత పొంగించకపోయినా, మరో సారి మంచి రోజు చూసుకొని పాలు పొంగిచుకోవడం శుభ ప్రదం అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.  నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us