చీర కట్టులో భాగ్యం.. ఈ అందాలు చూడతరమా..
Samatha
8 June 2026
బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ ట్రెడిషనల్‌లుక్‌లో కనిపిస్తూ ఈ చిన్నది అందర
ి మనసు దోచేస్తుంది.
ఐశ్వర్య రాజేష్
సాధారణ గృహిణి పాత్రల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నటించి, తన అద్భుతమైన నటనతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది.
సాధారణ గృహిణి పాత్ర
ఇక ఈ మూవీ తర్వాత నుంచి ఈ బ్యూటీ ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ అయిపోయింది. తెలుగు అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకు
ంది.
ఫ్యామిలీ ఆడియన్స్
చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ఈ బ్యూటీ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్
చేసుకుంది.
తక్కువ సమయంలో ఫేమ్
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, ఈ మూవీలో భాగ్యం పాత్రలో చాలా అద్భుతంగా నటించింది.
బ్లాక్ బస్టర్ హిట్
ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు క్యూట్ కట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్
బిజీగా గడిపేస్తుందంట.
తెలుగులో అవకాశాలు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ. తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
తాజాగా ఈ బ్యూటీ చీర కట్టులో తన క్యూట్ లుక్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది. ఈ ఫొటోస్ నెట్టింట తెగ వ
ైరల్ అవుతున్నాయి.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్