ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ వెన్నులో వణుకు పుట్టించింది.. 30 కోట్లతో తీస్తే రూ.132 కోట్ల కలెక్షన్స్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
2024 జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఒక సినిమా చిత్ర పరిశ్రమలోని లెక్కలన్నింటినీ మార్చేసింది. పెద్ద స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినప్పటికీ, అద్భుతమైన విఎఫ్ఎక్స్ , కొంకణి సంస్కృతి స్పర్శతో ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఇది హారర్ థ్రిల్లర్. అయినప్పటికీ ఈ సినిమాను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపించారు. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.132 కోట్లు రాబట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
