ప్రకృతిలో అల్లరి అల్లరిగా.. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బుల్లితెర గ్లామర్ బ్యూటీ

Samatha

8 June 2026

కన్నడ ముద్దుగుమ్మ కావ్య శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

కావ్య శ్రీ

హీరోయిన్స్‌కు మించిన అందంతో ఈ బ్యూటీ బుల్లితెరపై సందడి చేస్తుంది. అన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది.

హీరోయిన్స్‌కు మించిన అందం

చాలా మంది ఫేవరెట్ బుల్లితెర బ్యూటీలో ఈ అమ్మడు ముందుంటుంది. ముఖ్యంగా తన గ్లామర్‌తో కుర్రకారు డ్రీమ్ గర్ల్ అయిపోయింది.

కుర్రకారు డ్రీమ్ గర్ల్

గోరింటాకు సీరియల్‌తో తెలుగు బుల్లితెరపైకి అడుగు పెట్టిన ఈ చిన్నది, చాలా తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గోరింటాకు సీరియల్

గోరింటాకు, గువ్వా గోరింకా, చిన్న వంటి చాలా సీరియల్స్‌లో నటించి మెప్పించింది. తెలుగు ఆడియన్స్‌కు చాలా దగ్గరైంది.

తెలుగు ఆడియన్స్ ఫేవరెట్

కేవలం సీరియల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ఈ చిన్నది, ఈ మధ్య షోలు చేయడం, యాంకరింగ్ ద్వారా ఆకట్టుకుంటుంది.

యాకరింగ్

అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది.

సోషల్ మీడియా

ఇక రీసెంట్‌గా ఈ బ్యూటీ వెకేషన్‌కు వెళ్లింది. ప్రకృతిలో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వెకేషన్