వైరల్‌గా మారిన ‘ సేక్ర్‌డ్ గేమ్స్ 2’ మీమ్స్
వెబ్‌సిరీస్‌గా రిలీజైన సేక్రెడ్ గేమ్స్ రెండో సీజన్ కూడా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఒకటో సీజన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో రెండో దానికి కూడా మంచి టాక్ వస్తోంది. ఈ మూవీలో క్యారెక్టర్స్ డైలాగ్స్ ఉన్న ఇమేజ్‌లతో మీమ్స్ చేస్తూ నెటిజన్లు రకరకాలుగా తమకు నచ్చిన డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఇటువంటి మీమ్స్‌తో పడిపడి నవ్వుకుంటున్నారు. వీటిలో నవాజుద్దీన్ సిద్దిఖీ డైలాగ్ ‘మర్గా చాహియే మెరేకో’, ‘ పార్లే జీ జతిన్ సర్నా’ […]
వెబ్‌సిరీస్‌గా రిలీజైన సేక్రెడ్ గేమ్స్ రెండో సీజన్ కూడా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఒకటో సీజన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో రెండో దానికి కూడా మంచి టాక్ వస్తోంది. ఈ మూవీలో క్యారెక్టర్స్ డైలాగ్స్ ఉన్న ఇమేజ్‌లతో మీమ్స్ చేస్తూ నెటిజన్లు రకరకాలుగా తమకు నచ్చిన డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఇటువంటి మీమ్స్‌తో పడిపడి నవ్వుకుంటున్నారు. వీటిలో నవాజుద్దీన్ సిద్దిఖీ డైలాగ్ ‘మర్గా చాహియే మెరేకో’, ‘ పార్లే జీ జతిన్ సర్నా’ , అకా బంటీ వంటివి కేక పుట్టిస్తున్నాయి.
Gay murga at his best friend’s Hen Night pic.twitter.com/9TzwfqYhvf
— Aham Brahmasmi… (@iamZoomie) August 16, 2019
*Apollo 11 lands on Moon*
Neil Armstrong’s wife *calls* – kahan ho aap…aap toh 9 baje aane wale the ???
Neil – pic.twitter.com/7mufOfaMb1
— Aham Brahmasmi… (@iamZoomie) August 16, 2019
Dating sites be like #SacredGamesS2 pic.twitter.com/TLp83ku9Ur
— SwatKat? (@swatic12) August 16, 2019
#SacredGamesS2 Last 10 days of the month: What I say: Haan sab sahi chal raha hain. What I really want to say: pic.twitter.com/Z7n6sKOHji
— Name cannot be blank (@pokerfacedcomic) August 16, 2019