AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవరకొండతో డేటింగ్..రష్మిక ఏమందంటే?

హైదరాబాద్‌: ‘గీత గోవిందం’ మూవీతో విజయ్ దేవరకొండ, రష్మిక జోడి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ మూవీ తర్వాత రష్మిక, విజయ్‌ మరోసారి ‘డియర్‌ కామ్రేడ్‌’ లో మరోసారి కలిసి నటించారు. దీంతో ఇద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మిక ఇంట్లో కూడా రెండో మూవీ  విజయ్‌తో వద్దని వారించారట. కానీ పాత్ర విపరీతంగా నచ్చడంతో ఎలాగోలా ఒప్పించి యాక్ట్ […]

దేవరకొండతో డేటింగ్..రష్మిక ఏమందంటే?
Ram Naramaneni
|

Updated on: Aug 17, 2019 | 3:13 PM

Share

హైదరాబాద్‌: ‘గీత గోవిందం’ మూవీతో విజయ్ దేవరకొండ, రష్మిక జోడి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ మూవీ తర్వాత రష్మిక, విజయ్‌ మరోసారి ‘డియర్‌ కామ్రేడ్‌’ లో మరోసారి కలిసి నటించారు. దీంతో ఇద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మిక ఇంట్లో కూడా రెండో మూవీ  విజయ్‌తో వద్దని వారించారట. కానీ పాత్ర విపరీతంగా నచ్చడంతో ఎలాగోలా ఒప్పించి యాక్ట్ చేసింది.

రూమర్స్ శృతి మించడంతో  తాజాగా రష్మిక క్లారిటీ ఇచ్చింది. విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నారా? అని ప్రశ్నించగా.. ‘అతడు నాకు కేవలం స్నేహితుడు మాత్రమే.. దానికి మించి ఏమీలేదు’ అని బదులిచ్చారు. రష్మిక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ పక్కన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో యాక్ట్ చేస్తోంది.

Follow Us