నేటి జీవనశైలి మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది. జంక్ ఫుడ్, నిద్రలేమి, ధూమపానం వంటి అలవాట్లు గుండెను దెబ్బతీస్తాయి. సమతుల్య ఆహారం, వ్యాయామం, యోగా, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలతో గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు.