Thalapathy Vijay: షారుఖాన్ సినిమా కోసం రంగంలోకి దళపతి.. జవాన్‌లో కీలక పాత్రలో విజయ్

బాలీవుడ్ కింగ్ ఖాన్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. చివరిగా జీరో సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు షారుక్. అయితే రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతర్వాత షారుక్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి.

Thalapathy Vijay: షారుఖాన్ సినిమా కోసం రంగంలోకి దళపతి.. జవాన్‌లో కీలక పాత్రలో విజయ్
Jawaan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 15, 2022 | 8:30 AM

బాలీవుడ్ కింగ్ ఖాన్( Shahrukh Khan)సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. చివరిగా జీరో సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు షారుక్. అయితే రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతర్వాత షారుక్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు షారుక్. అయితే షారుక్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి పఠాన్ , మరొకటి జవాన్ . వీటిట్లో జవాన్ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో షారుక్ సరసన లేడీ సూపర్ స్టార్ నాయన తార నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇళయదళపతి విజయ్ కీలక పాత్రలో నటిస్తోన్నారని తేలుతోంది . అట్లీ ఐ దళపతికి మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే చనువుతో షారుక్ సినిమలో విజయ్ చిన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.  అట్లీ కోరిక మేరకు సహా షారుక్ స్వయంగా కోరడంతో విజయ్ కాదనలేక పోయాడని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ ఎంట్రీతో మూవీ రేంజ్ అంతకంతకు పెరిగిపోవడం ఖాయం. ఇక విజయ్ టాలీవుడ్ లోకి కూడా నేరుగా అడుగుపెడుతోన్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా చేస్తున్నాడు విజయ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!