AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.! ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ నటుడు

తనికెళ్ళ భరణి రామ్ గోపాల్ వర్మ వ్యక్తిత్వం, శివ సినిమా రూపొందిన తీరుపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన.. వర్మ తెలివితేటలు, ప్రత్యేకమైన శైలి, జ్ఞాపకశక్తి గురించి వివరించారు. శివ చిత్రానికి ముందు వర్మ సామర్థ్యంపై తలెత్తిన సందేహాలు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.! ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ నటుడు
Tollywood 1
Ravi Kiran
|

Updated on: Apr 13, 2026 | 1:30 PM

Share

టాలీవుడ్ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకున్న అనుబంధాన్ని, అలాగే తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆసక్తికరంగా వివరించారు. రామ్ గోపాల్ వర్మను భూగోళం మీద ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన జీవిగా తనికెళ్ళ భరణి అభివర్ణించారు. ‘శివ’ సినిమాకు ముందు వర్మను చూసినప్పుడు, ఆయనలో అంత గొప్ప దర్శకుడు ఉన్నాడని తాను ఊహించలేదని భరణి నిజాయితీగా చెప్పారు. వర్మకు ఇంగ్లీష్ సాహిత్యంపై ఉన్న పట్టు, ఎప్పుడూ కామిక్స్ చదువుతూ ఉండే ఆయన అలవాటు గురించి ప్రస్తావించారు. వర్మకు వ్యక్తులను మర్చిపోయే లక్షణం ఉందని, అది ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగమని భరణి స్పష్టం చేశారు. “మీరు గొప్ప రచయితవని కాదు, మీ కంపెనీ బాగుంటుందని మిమ్మల్ని పెట్టుకుంటున్నాను” అని వర్మ తనతో ముక్కుసూటిగా అన్న మాటలను భరణి గుర్తు చేసుకున్నారు.

వర్మ తనను పిలిచి ‘శివ’ కథను రెండున్నర గంటల పాటు వివరించి, మాటలు రాయమని కోరారని భరణి తెలిపారు. వర్మ పలకరింపులో ఉండే విచిత్రమైన మేనరిజం(ఏకవచనంతో పిలిచి, గౌరవంగా సంబోధించడం) గురించి ఆయన వివరించారు. వర్మ తన తెలివితేటలతో తనను ఆకట్టుకున్నారని, తామిద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఏర్పడిందని చెప్పారు. మరోవైపు తనికెళ్ళ భరణి తన బాల్యం రైల్వే క్వార్టర్స్, బస్తీ వాతావరణంలో గడిచిందని తెలిపారు. దొంగతనాలు చేసేవారితో కలిసి తిరిగినప్పటికీ, ఆ పరిస్థితులు తనను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడ్డానని చెప్పారు. సినిమాల కోసం కాగితాలు, పాత సామాన్లు అమ్మడం, తండ్రి జేబులో నుంచి డబ్బులు తీసుకోవడానికి వేసే ప్రణాళికలు లాంటి సరదా ముచ్చట్లను పంచుకున్నారు. ఈ అనుభవాలే చదువురాని వారిలో కూడా లోకజ్ఞానం, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని తాను నమ్మడానికి కారణమని భరణి పేర్కొన్నారు.

ఇది చదవండి: రిలీజ్‌కు డబ్బుల్లేక మూలాన పడేశారు.. కట్ చేస్తే.. 3 ఏళ్లకు బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్..

Follow Us
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు?

అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !

CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?

క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు

మీ చిట్టి గుండె పదిలంగానే ఉందా.. ఈ 3 టెస్టులతో ఈజీగా తెలుసుకోండి

కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!

అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ

ఈ హారర్ సినిమా గురించి విన్నారా..? థియేటర్లను షేక్ చేస్తుంది..

చాలామందికి తెలియని ATM కార్డు సీక్రెట్..!

​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన నిలిచిన స్మృతి మంధాన
​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన నిలిచిన స్మృతి మంధాన
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు?
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు?
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం

ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు

హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?

చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ