Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simbu: ఆటో డ్రైవర్‏గా మారిన ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్..

తమిళ్ హీరో శింబు (Simbu) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పటివరకు శింబు నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయి విజయాన్ని అందుకున్నాయి.

Simbu: ఆటో డ్రైవర్‏గా మారిన ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్..
Simbu
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 15, 2022 | 10:56 AM

తమిళ్ హీరో శింబు (Simbu) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పటివరకు శింబు నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ హీరో చివరిసారిగా మానాడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కిస్తోన్న వెందు తణిందదు కాడులో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదే కాకుండా.. పతు తాళ, కరోనా కుమార్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతూనే.. మరోవైపు.. ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ షో హోస్ట్ గానూ వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా శింబు ఆటోడ్రైవర్‏గా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ వీడియోలు చూసిన శింబు ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు.. ఏదైనా సినిమా కోసం చేస్తున్నాడా.. ఏంటీ అంటూ ఆరాలు తీయడం మొదలేట్టారు.

శింబు ఆటోడ్రైవర్ గా మారిన వీడియోపై సోషల్ మీడియా వేదికగా ఆరా తీయడం ప్రారంభించారు ఫ్యాన్స్. కరోనా కుమార్ సినిమా కోసం అని కొందరు అంటుండగా.. ఏదైనా యాడ్ కోసం చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. శింబు తన తదుపరి వెబ్ సిరీస్ కోసం ఇలా ఆటో డ్రైవర్ గెటప్ లో కనిపించాడని సమాచారం.

ట్వీట్..

Also Read: PM Kisan: రైతులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పీఎం కిసాన్ పథకానికి ఇక వీరు అనర్హులు.. 

Sunny Leone: సన్నీలియోన్ ఫాన్స్‏కు బంపర్ ఆఫర్.. క్రేజీ ఐడియా.. కానీ కండిషన్స్ అప్లై..

Salaar: సలార్ టీజర్ వచ్చేది అప్పుడే.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‏కు పండగే..

NTR: ఫిమేల్ లీడ్స్‌ పేవరెట్‌గా కొమురం భీముడు.. తారక్ వైపు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీస్

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..