AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Danush: భార్యభర్తలుగా విడిపోయారు.. స్నేహితులుగా మారిపోయారు.. ధనుష్.. ఐశ్వర్య ట్వీట్స్ వైరల్..

తమిళ్ స్టార్ లవబుల్ కపుల్స్‏లలో హీరో ధనుష్ (Dhanush)..ఐశ్వర్య (Aishwarya) జంట గుర్తువస్తారు. ఎంతో అన్యోన్యంగా ఉండే

Aishwarya Danush: భార్యభర్తలుగా విడిపోయారు.. స్నేహితులుగా మారిపోయారు.. ధనుష్.. ఐశ్వర్య ట్వీట్స్ వైరల్..
Dhanush
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2022 | 7:55 AM

Share

తమిళ్ స్టార్ లవబుల్ కపుల్స్‏లలో హీరో ధనుష్ (Dhanush)..ఐశ్వర్య (Aishwarya) జంట గుర్తువస్తారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట.. ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వీరి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేశారు.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను ధనుష్.. ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.. విడిపోయిన తర్వాత ధనుష్ వరుస సినిమాలతో బిజీ కాగా.. ఐశ్వర్య ఓ మ్యూజిక్ వీడియో డైరెక్ట్ చేస్తూ బిజీ అయ్యారు.

అయితే వీరిద్దరు విడిపోవడం మాత్రం అభిమానులను షాక్‏కు గురిచేసింది. విడాకులు తీసుకోవడానికి కారణాలను ఈ జంట బయటపెట్టలేదు.. తామిద్దరం స్నేహితులుగానే విడిపోతున్నామంటూ చెప్పారు. అయితే విడాకుల అనంతరం వీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఎక్కడా కూడా మాట్లాడలేదు. చాలా వీరిద్దరి లేటేస్ట్ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరు స్నేహితులుగా ట్వీట్స్ చేసుకోవడం చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ఇటీవల ఐశ్వర్య రజినీకాంత్.. పయని అనే మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేశారు.. తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య మెగా ఫోన్ చేత పట్టారు. ఈ మ్యూజిక్ వీడియో తమిళ్ వెర్షన్‏ను సూపర్ స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా.. తెలుగు వెర్షన్ ను అల్లు అర్జున్.. మలయాళ వెర్షన్ ను మోహన్ లాల్ విడుదల చేశారు. తాజాగా ఈ వీడియో గురించి ధనుష్ తన ట్విట్టర్ ఖాతాలో రియాక్ట్ అయ్యారు. పయని మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసిన నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు. గాడ్ బ్లెస్ యు అని ధనుష్ ట్వీట్ చేయగా.. ఐశ్వర్య థ్యాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరు స్నేహితులుగా ట్వీట్స్ చేసుకోవడం నెట్టింట్లో వైరల్‏గా మారింది.

Also Read: Andhra: ఏపీలో ‘RRR’ సినిమా టికెట్స్ రేట్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉండనున్నాయ్ అంటే..?

HanuMan: శరవేగంగా హను-మాన్ మూవీ షూటింగ్.. సూపర్ హీరోగా కనిపించనున్న తేజ

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో

Nazriya Nazim : అంటే సుందరానికి మూవీ నుంచి నాని ప్రేయసి లుక్ వచ్చేసింది.. ఎంత క్యూట్‌గా ఉందో..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?