Mahesh Babu: అయ్యా బాబోయ్.. సింపుల్‏గా కనిపిస్తున్నా ధర తెలిస్తే మైండ్ బ్లాంకే.. మహేష్ స్పోర్ట్స్ టీషర్ట్ ఏంతంటే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే స్టైలీష్ అండ్ ఫ్యాషన్ సెన్స్‏కు కేరాఫ్ అడ్రస్. సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా మూవీ చేయకపోయిన ఆ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లోనూ మహేష్ కు భారీ క్రేజ్ ఉంది. మహేష్ గురించి ఏ చిన్న విషయమైన నెట్టింట క్షణాల్లో సెన్సెషన్ […]

Mahesh Babu: అయ్యా బాబోయ్.. సింపుల్‏గా కనిపిస్తున్నా ధర తెలిస్తే మైండ్ బ్లాంకే.. మహేష్ స్పోర్ట్స్ టీషర్ట్ ఏంతంటే..
Mahesh Babu
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 28, 2024 | 11:09 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే స్టైలీష్ అండ్ ఫ్యాషన్ సెన్స్‏కు కేరాఫ్ అడ్రస్. సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా మూవీ చేయకపోయిన ఆ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లోనూ మహేష్ కు భారీ క్రేజ్ ఉంది. మహేష్ గురించి ఏ చిన్న విషయమైన నెట్టింట క్షణాల్లో సెన్సెషన్ అవుతుంది. ఇక మహేష్ ఫ్యాషన్, స్టైలీష్ లుక్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోవాల్సిందే. ఇప్పుడున్న హీరోలకు భిన్నంగా ఎలాంటి ఈవెంట్స్ అయినా, పార్టీస్ అయినా ఎక్కువగా సింపుల్ టీషర్ట్స్ లో కనిపిస్తుంటారు మహేష్. కానీ వాటి ధర తెలిస్తే మాత్రం షాకవుతారు. ప్రస్తుతం మహేష్ వయసు 48 సంవత్సరాలు. ఇప్పటికీ ఛార్మింగ్, స్టైలీష్ లుక్స్ తో పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఫ్యాషన్ ప్రకటనలు చూస్తూనే ఉన్నాడు.

ఇటీవలే వెకేషన్ నుంచి మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అందులో మహేష్ గివెన్చీ క్రెస్ట్ టీ షర్ట్ ధరించి కనిపించాడు. సింపుల్ అండ్ స్టైలీష్ గా కనిపిస్తున్న మహేష్ లుక్స్ చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఇక ఎప్పటిలాగే ఆ టీషర్ట్ ధర డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు. ది సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ ఇన్ స్టా పేజీ ప్రకారం మహేష్ ధరించిన గివెన్చీ క్రెస్ట్ టీ షర్ట్ ధర రూ.63,000. మహేష్ టీషర్ట్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.

గతంలోనూ మహేష్ యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సింపుల్ టీషర్ట్ ధరించి ఈవెంట్లో హైలెట్ అయ్యాడు. చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినా ఆ నెక్ టీ షర్ట్ ధర రూ.47,000. ఇక ఇప్పుడు మహేష్ ధరించిన మరో టీషర్ట్ ధర రూ.63,000.

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు మహేష్. ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అలియా భట్ కథానాయికగా నటించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
8 ఆకారంలో వాకింగ్‌ చేస్తే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాకవుతారు!
8 ఆకారంలో వాకింగ్‌ చేస్తే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాకవుతారు!
ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 వరకు టీమిండియా ఆడే మ్యాచ్‌ల వివరాలివే
ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 వరకు టీమిండియా ఆడే మ్యాచ్‌ల వివరాలివే
తెలిసి తెలియక చేసే ఈ తప్పులు.. మీ ఫోన్‌ కెమెరాను పాడు చేస్తాయి
తెలిసి తెలియక చేసే ఈ తప్పులు.. మీ ఫోన్‌ కెమెరాను పాడు చేస్తాయి
అయ్యయ్యో.. గూగుల్‌ తల్లిని నమ్ముకుంటే నట్టేట నిండా ముంచేసిందే..!
అయ్యయ్యో.. గూగుల్‌ తల్లిని నమ్ముకుంటే నట్టేట నిండా ముంచేసిందే..!
దేశ రాజధానిలో దంచికొట్టిన వర్షం.. 2 రోజుల్లో 11 మంది మృతి..
దేశ రాజధానిలో దంచికొట్టిన వర్షం.. 2 రోజుల్లో 11 మంది మృతి..
చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫుడ్‌ ఇవే.. వీటికి దూరంగా ఉండడమే బెటర్
చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫుడ్‌ ఇవే.. వీటికి దూరంగా ఉండడమే బెటర్
'డ్రైవింగ్ చేస్తూ ఇవేం పనులు భయ్యా'.. టేస్టీ తేజపై నెటిజన్స్ ఫైర్
'డ్రైవింగ్ చేస్తూ ఇవేం పనులు భయ్యా'.. టేస్టీ తేజపై నెటిజన్స్ ఫైర్
కల్కి 2898 AD తో.. డార్లింగ్‌కి నెంబర్‌ వన్‌ స్థాయి దక్కుతుందా.?
కల్కి 2898 AD తో.. డార్లింగ్‌కి నెంబర్‌ వన్‌ స్థాయి దక్కుతుందా.?
ఐపీవోతో కంపెనీలకు ఇంత లాభమా? అసలు ప్రక్రియను తెలుసుకుంటే షాక్..
ఐపీవోతో కంపెనీలకు ఇంత లాభమా? అసలు ప్రక్రియను తెలుసుకుంటే షాక్..
జూలైలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసా?
జూలైలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసా?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..