Singer P Susheela: నడవలేని స్థితిలో తిరుమలలో కనిపించిన గాన కోకిల సుశీలమ్మ.. వీడియో.

Singer P Susheela: నడవలేని స్థితిలో తిరుమలలో కనిపించిన గాన కోకిల సుశీలమ్మ.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Jun 28, 2024 | 8:44 AM

ఆమె స్వరం స్వరరాగ గంగాప్రవాహం.. కోయిలను మరిపించిన సుమధుర వాణి.. ఆమె గళం ఉరికే ఝరి.. అది భక్తిగీతమైనా.. యుగళగీతమైనా.. జానపదమైనా.. ఆ గొంతులో అలవొకగా సాగాల్సిందే. మధుర్యాన్ని తన వంటపట్టించుకున్న గానకోకిల పద్మభుషణ్ పి.సుశీల. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. వివిధ భాషల్లో కలుపుకుని కొన్ని వేల పాటలు పాడారు. సుశీల.. ఎస్పీ బాలు కలిసి మరెన్నో పాటలను పాడారు.

ఆమె స్వరం స్వరరాగ గంగాప్రవాహం.. కోయిలను మరిపించిన సుమధుర వాణి.. ఆమె గళం ఉరికే ఝరి.. అది భక్తిగీతమైనా.. యుగళగీతమైనా.. జానపదమైనా.. ఆ గొంతులో అలవొకగా సాగాల్సిందే. మధుర్యాన్ని తన వంటపట్టించుకున్న గానకోకిల పద్మభుషణ్ పి.సుశీల. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. వివిధ భాషల్లో కలుపుకుని కొన్ని వేల పాటలు పాడారు. సుశీల.. ఎస్పీ బాలు కలిసి మరెన్నో పాటలను పాడారు. ఆమె అంటే ఆయనకు ఎంతో ఆత్మీయత… ఆయనంటే ఆమెకి ఎంతో అభిమానం. అందువల్లనే ఒకరి పేరును గురించి ఒకరు ప్రస్తావించకుండా పాటను గురించి మాట్లాడలేరు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.