AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Leone: సన్నీలియోన్‌ను ఆటాడుకున్న మంచు విష్ణు, శివ బాలాజీ.. వీడియో వైరల్

అందాల భామ సన్నీలియోన్((Sunny Leone) సరిగ్గా పదేళ్ల కిందట పూజా భట్‌ డైరెక్షన్‌లో జిస్మ్‌2 సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. పోర్న్‌ స్టార్ అనే ఇమేజ్‌ని గట్టున పెట్టి..

Sunny Leone: సన్నీలియోన్‌ను ఆటాడుకున్న మంచు విష్ణు, శివ బాలాజీ.. వీడియో వైరల్
Manchu Vishnu
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2022 | 6:31 AM

Share

అందాల భామ సన్నీలియోన్((Sunny Leone)సరిగ్గా పదేళ్ల కిందట పూజా భట్‌ డైరెక్షన్‌లో జిస్మ్‌2 సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. పోర్న్‌ స్టార్ అనే ఇమేజ్‌ని గట్టున పెట్టి.. బార్డర్లు దాటి ఇండియాలోకొచ్చి.. ఇక్కడి గ్లామర్‌ ప్రపంచాన్ని బాగానే ఏలేశారు. ఈ అమ్మడి అందానికి బాలీవుడ్ ఫిదా అయ్యింది. స్పెషల్ సాంగ్స్‌‌తో అక్కడ ఒక ఊపు ఊపేసింది. ఇక ఈ అమ్మడు తెలుగులోనూ నటించి ఆకట్టుకుంది. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో స్పెషల్ రోల్ లో నటించి ఆకట్టుకుంది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఆ తర్వాత ఈ అమ్మడికి టాలీవుడ్ నుంచి మళ్ళీ పులుపు అందలేదు. దాంతో బాలీవుడ్ కే పరిమితం అయ్యింది సన్నీ ఇక ఇప్పుడు ఈ చిన్నది తిరిగి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అది కూడా మంచు ఫ్యామిలీ తోనే..

విష్ణు తాజా చిత్రం గాలి నాగేశ్వరరావులో సన్నీ లియోన్‌ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపు కుంటోంది. ఇప్పటికే ఈ సినిమాలో సన్నీ నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి మంచు ఫ్యామిలీతో బాగా కలిసి పోయింది సన్నీ. మొన్నామధ్య మోహన్ బాబు ఈ అమ్మడిని తన శ్రీ విద్యానికేతన్ కు తీసుకువెళ్లి అక్కడి స్టూడెంట్స్ కి పరిచయం చేశారు. అలాగే మంచు విష్ణు కూడా ఈ అమ్మడితో ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా మరో ఫన్నీ వీడియోను సన్నీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో సన్నీ, శివ బాలాజీ, మంచు విష్ణు ఓ గేమ్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lambasingi Movie: బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి కొత్త సినిమా టైటిల్‌ ఖరారు.. స్వచ్ఛమైన ప్రేమ కథతో..

Prabhas: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన ప్రభాస్.. అప్పుడే అనౌన్స్ చేస్తానంటూ..

Alia Ranbir Wedding: రణ్‌బీర్‌, అలియా ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. పెళ్లి తర్వాత ఎంత పెరిగాయంటే?

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే