AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుడిగాలి సుధీర్ సెకండ్ మూవీ షురూ చేశాడు

సుడిగాలి సుధీర్..ఈ పేరుకు బుల్లితెర‌పై ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కాగా గ‌తేడాది సినిమాతో హీరోగా మారాడు సుధీర్.

సుడిగాలి సుధీర్ సెకండ్ మూవీ షురూ చేశాడు
Ram Naramaneni
|

Updated on: Aug 30, 2020 | 3:38 PM

Share

సుడిగాలి సుధీర్..ఈ పేరుకు బుల్లితెర‌పై ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కాగా గ‌తేడాది సినిమాతో హీరోగా మారాడు సుధీర్. ఈ చిత్రాన్ని రాజ‌శేక‌ర్ రెడ్డి పులిచ‌ర్ల తెర‌కెక్కించారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో చిత్రం రూపొంద‌బోతుంది. అంజ‌న్ బాబు నిర్మించనున్న ఈ చిత్రం ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “క‌మ‌ర్షియ‌ల్ అంశాలతో పాటు, చక్కటి వినోదాత్మక ప్రేమ క‌థ‌తో సినిమాని రూపొందిస్తున్నాం. సప్తగిరి స్పెష‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. యువ‌త‌ను ఆక‌ట్టుకునే అన్ని అంశాలు ఉంటాయి” అని తెలిపారు. ఈ సినిమాకి చరణ్‌ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read :

“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”

‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1

Follow Us
అడ్డంగా దొరికిన గిల్.. లైవ్‌లో ఇజ్జత్ తీసిన కింగ్ కోహ్లీ..!
అడ్డంగా దొరికిన గిల్.. లైవ్‌లో ఇజ్జత్ తీసిన కింగ్ కోహ్లీ..!
బొప్పాయితో 21 రోజుల మ్యాజిక్.. పొట్ట కొవ్వు తగ్గి లివర్ హెల్తీ!
బొప్పాయితో 21 రోజుల మ్యాజిక్.. పొట్ట కొవ్వు తగ్గి లివర్ హెల్తీ!
దోశ Vs పెసరట్టు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
దోశ Vs పెసరట్టు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే..!
2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే..!
పాములు నిజంగానే పగబడతాయా?.. మానవులను ఆశ్చర్య పరిచే..
పాములు నిజంగానే పగబడతాయా?.. మానవులను ఆశ్చర్య పరిచే..
10,000అడుగుల వాకింగ్ నిజంగా అవసరమేనా?ఆర్థోపెడిక్ నిపుణుల క్లారిటీ
10,000అడుగుల వాకింగ్ నిజంగా అవసరమేనా?ఆర్థోపెడిక్ నిపుణుల క్లారిటీ
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే
నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్
నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్
మందులతో పనిలేదు.. రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు..
మందులతో పనిలేదు.. రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు..
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?