Peddha Kapu Twitter Review: పెద్దకాపు ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

ఈ సినిమాతో సెన్సిబుల్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈసారి తన జోనర్ మార్చేశారు. నారప్ప సినిమాతో ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ ను కూడా హ్యాండిల్ చేయాలాగాను అని నిరూపించుకున్నారు. అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పెద్దకాపు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించడమే కాదు.. కీలక పాత్రలో కూడా నటించారు. కొత్త హీరోతో ఈ సినిమాను తెరకెక్కించారు  శ్రీకాంత్.

Peddha Kapu Twitter Review: పెద్దకాపు ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Pedda Kapu
Follow us

|

Updated on: Sep 29, 2023 | 7:39 AM

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన సినిమాలనే మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి సినిమానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా పేరు పెద్దకాపు. ఈ సినిమాతో సెన్సిబుల్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈసారి తన జోనర్ మార్చేశారు. నారప్ప సినిమాతో ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ ను కూడా హ్యాండిల్ చేయాలాగాను అని నిరూపించుకున్నారు. అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పెద్దకాపు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించడమే కాదు.. కీలక పాత్రలో కూడా నటించారు. కొత్త హీరోతో ఈ సినిమాను తెరకెక్కించారు  శ్రీకాంత్.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ తో అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పెదకాపు-1’ సెలబ్రిటీ ప్రీమియర్ షో ప్రదర్శన జరిగింది. ఈ సినిమా చూసిన సెలబ్రెటీ రివ్యూలు ఇస్తున్నారు.

ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయం అంటున్నారు సినిమా చూసిన పేక్షకులు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రలో నటించిన శ్రీకాంత్ అడ్డాల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పెద్దకాపు మూవీ ట్విట్టర్ రివ్యూ..

పెద్దకాపు మూవీ ట్విట్టర్ రివ్యూ..

పెద్దకాపు మూవీ ట్విట్టర్ రివ్యూ..

పెద్దకాపు మూవీ ట్విట్టర్ రివ్యూ..

పెద్దకాపు మూవీ ట్విట్టర్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొదల మాటున వింత శబ్దాలు.. ఉబ్బిన పొట్టతో కనిపించిన కొండచిలువ..
పొదల మాటున వింత శబ్దాలు.. ఉబ్బిన పొట్టతో కనిపించిన కొండచిలువ..
ఆకాశంలో అద్భుత దృశ్యం.! మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల తరువాతే..
ఆకాశంలో అద్భుత దృశ్యం.! మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల తరువాతే..
స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!
స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!
దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.
దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.
బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌.! వీడియో వైరల్..
బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌.! వీడియో వైరల్..
కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే మజాయే..
కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే మజాయే..
ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..
చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..
టాలివుడ్‌లో దీపావళి జాతర! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షం
టాలివుడ్‌లో దీపావళి జాతర! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షం
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!