AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: ఆ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉంది.. కుర్ర హీరోయిన్ భారీ ఆశలు..

ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ కలలరాకుమారిగా  మారింది అందాల భామ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Sreeleela: ఆ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉంది.. కుర్ర హీరోయిన్ భారీ ఆశలు..
Rajeev Rayala
|

Updated on: Jan 04, 2022 | 3:52 PM

Share

Sreeleela: ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ కలలరాకుమారిగా  మారింది అందాల భామ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. కన్నడ పరిశ్రమలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన శ్రీలీల ఇప్పుడు తెలుగులో తన సత్తా చాటడానికి సిద్ధం అయ్యుంది. ఇక పెళ్ళిసందడి సినిమాలో అందంతో చలాకీ తనంతో ఆకట్టుకునన్న శ్రీలీల నటన పరంగానూ మెప్పించింది. దాంతో ఇప్పుడు ఈ వయ్యారి భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిన్నది మాస్ మహారాజ రవితేజ సరసన నటిస్తుంది. రవితేజ త్రినాద్ రావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ధమాకా సినిమాలో నటిస్తుంది ఈ కన్నడ భామ. ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఈ లోగానే అమ్మాయికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి.

ఇదిలా ఈ చిన్నది కుర్రహీరోలతో జతకడుతుందేమో అనుకుంటే..అమ్మడు మాత్రం స్టార్ హీరోల సినిమాలే కావాలని పట్టు పడుతుందట.. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనటించాలని ఉందని చెప్తుంది ఈ వయ్యారి భామ. తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని ఆయన సినిమాలో నటించాలని ఉందని అంటుందట శ్రీలీల. మహేష్ సినిమాలో ఎలాగైనా నటించాలని ప్రయత్నిస్తుందట. అయితే రీసెంట్ గా పరిచయం అయిన శ్రీలీల అప్పుడే మహేష్ సినిమా రేంజ్ అందుకోవాలంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ముందుగా కుర్ర హీరోల సినిమాల్లో మెప్పించి ఆతర్వాత మహేష్ కంట్లో పడితే బెటర్ అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి, వంశీ పైడిపల్లి తో సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమాల తర్వాత మహేష్ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.Mahesh

మరిన్ని ఇక్కడ చదవండి : 

Liger Glimpse-Vijay Devarakonda: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న రౌడీ విజయ్..

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లాంచ్ డేట్ అప్పుడేనా.. కంటెస్టెంట్లు వీరేనా.!

Viral Photo: పిస్టోల్ చేతపట్టి స్టైల్‏గా ఫోటోకు ఫోజిచ్చిన ఈ చిన్నది.. ఇటు సౌత్, అటు నార్త్‏లో దూసుకుపోతుంది..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!