Viral Photo: పిస్టోల్ చేతపట్టి స్టైల్‏గా ఫోటోకు ఫోజిచ్చిన ఈ చిన్నది.. ఇటు సౌత్, అటు నార్త్‏లో దూసుకుపోతుంది..

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రెటీలకు సంబంధించిన రేర్ ఫోటోస్, చిన్ననాటి ఫోటోస్ నెట్టింట్లో

Viral Photo: పిస్టోల్ చేతపట్టి స్టైల్‏గా ఫోటోకు ఫోజిచ్చిన ఈ చిన్నది.. ఇటు సౌత్, అటు నార్త్‏లో దూసుకుపోతుంది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2022 | 12:36 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రెటీలకు సంబంధించిన రేర్ ఫోటోస్, చిన్ననాటి ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తమ అభిమాన నటీనటులకు చెందిన ప్రతి చిన్న అప్డేట్‏లోనూ నెటిజన్స్ ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే. ప్రస్తుతం నెట్టంట్లో ఓ టాప్ హీరోయిన్ చిన్ననాటి జ్ఞాపకం చక్కర్లు కొడుతుంది. ఆ సెలబ్రెటీ ఎవరా ? అంటూ గుర్తుపట్టే పనిలో పడ్డారు నెటిజన్స్.. మీరు కూడా ట్రై చేయండి..

పైన ఫోటోలో పిస్టోల్ చేతపట్టి స్టైల్‏గా ఫోటోలకు ఫోజులిస్తున్న చిన్నారిని ఎవరో గుర్తుపట్టారా ? మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ చిన్నది. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో తెలుగులో అవకాశాలను అందుకోవడం ఎక్కువగా టైం పట్టలేదు. అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది. గుర్తుపట్టండి..

Actress 1

Actress 1

పైన ఫోటోలో బోసి నవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టండి. ఇటు సౌత్ లో.. అటు నార్త్‏లో దూసుకుపోతుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ క్యూట్ చిన్నారి ఇప్పుడు బీటౌన్‏లో సత్తా చాటుతుంది. ఎవరో గుర్తుపట్టండి..

పైన ఫోటోలలో ఉన్న చిన్నరి మరెవరో కాదండోయ్.. అందాల ముద్దుగుమ్మ తాప్సీ పన్నూ. మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా..  అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ.. 

Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..

Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‏గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

Ram Gopal Varma: అధికారం ఇచ్చింది మా తలపై కూర్చోవడానికి కాదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!