Sonali Bendre: సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే లేటెస్ట్ స్టన్నింగ్ పిక్స్..
సోనాలి బిద్రె.. ఈ అమ్మడి గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆగ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సోనాలి బిద్రె. హిందీ, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
