Prince Twitter Review: ప్రిన్స్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ లో నవ్వుల వర్షం కురిపిస్తోన్న సినిమా

ఇప్పటికే రెమో, వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలతో అలరించిన శివకార్తికేయన్ ఇప్పుడు స్టయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Prince Twitter Review: ప్రిన్స్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ లో నవ్వుల వర్షం కురిపిస్తోన్న సినిమా
Prince
Follow us

|

Updated on: Oct 21, 2022 | 8:14 AM

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సినిమాలకు తెలుగులోనూ మంచి కేజ్ ఉంద్. ఆయన సినిమాలు మనదగ్గర కూడా డబ్ అయ్యి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికే రెమో, వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలతో అలరించిన శివకార్తికేయన్ ఇప్పుడు స్టయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జాతిరత్నాలు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ తో కలిసి శివకార్తికేయన్ ప్రిన్స్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ సినిమాలో మారియా ర్యాబోషప్క అనే విదేశీ నటి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. పాండిచ్చేరిలో జరిగిన ఒక తమిళ అబ్బాయి, ఇంగ్లిష్ అమ్మాయి ప్రేమకథే ఈ సినిమా. ప్రిన్స్’ సినిమా యూఎస్ ప్రీమియర్స్, తమిళనాడులో స్పెషల్ షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా ఈ సినిమా పై తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.