Sardar: కార్తి ‘సర్దార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోస్.. వేడుకలో నాగార్జున సందడి
కార్తి కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్’. రాశీఖన్నా, రజీషా విజయన్ కథానాయికలు. చంకీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘సర్దార్’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతోంది. నటుడు నాగార్జున ఈ వేడుకకు హాజరయ్యారు.

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13
