ప్రకృతి నేర్పిన పాఠం.. తేనె తుట్టె ఆకారంలో సోలార్ ప్యానల్స్.. భారీగా పెరిగిన విద్యుత్ ఉత్పత్తి
అనాది కాలం నుంచి నేటి వరకు ప్రకృతి నుంచి మనిషి ఎన్నో అద్భుతమైన విషయాలను నేర్చుకుంటున్నాడు. ప్రకృతిలోని జీవుల నిర్మాణాలు, వాటి పనితీరును పరిశీలిస్తూ సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. తాజాగా ఇలాంటి ఆవిష్కరణే మరోటి పుట్టుకొచ్చింది. అవును తేనె టీగలు పెట్టే తెట్టే నిర్మాణం ఇంజినీర్లకు ఓ సరికొత్త ఐడియాను ఇచ్చింది.తేనెటీగల తుట్టె ఆకారాన్ని ఆధారంగా చేసుకుని సోలార్ ప్యానెళ్లకు సరికొత్త డిజైన్‌ను రూపొందించారు ఇంటజనీర్లు.. గతంలో పోల్చుకుంటే ఈ కొత్త డిజైన్‌తో విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరిగినట్టు గుర్తించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
