AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivakarthikeyan: శివకార్తికేయన్ గారాలపట్టిని చూశారా.? అచ్చం అమ్మలానే ఉందే

తమిళ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నాడు శివకార్తికేయన్. మెరీనా అనే సినిమాతో హీరోగా మారాడు శివకార్తికేయన్. ఆతర్వాత ధనుష్ నటించిన 3 సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించాడు.

Sivakarthikeyan: శివకార్తికేయన్ గారాలపట్టిని చూశారా.? అచ్చం అమ్మలానే ఉందే
Sivakarthikeyan
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2024 | 4:33 PM

Share

తాజాగా అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా మారి రాణిస్తున్నాడు. తమిళ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నాడు శివకార్తికేయన్. మెరీనా అనే సినిమాతో హీరోగా మారాడు ఈ టాలెంటడ్ హీరో. ఆ తర్వాత ధనుష్ నటించిన 3 సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించాడు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. రీసెంట్ గా మేజర్ ముకుంద్ జీవితకథతో తెరకెక్కిన అమరన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అమరన్ సినిమాతో మరోసారి తన నటనతో ఆకట్టుకుంది సాయి పల్లవి.

ఇది కూడా చదవండి : Honey Rose: ఇదెప్పుడు తీశారు..! హనీరోజ్, మంచు లక్ష్మీ రొమాన్స్.. మాములు రచ్చ కాదురా సామి..!!

శివకార్తికేయన్ రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యింది. రెమో సినిమా తెలుగులోనూ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత శివకార్తికేయన్ నటించిన పలు  సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ఆకట్టుకున్నాయి. ఇక శివకార్తికేయన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. శివకార్తికేయన్ 2010లో ఆర్తీని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. శివకార్తికేయన్ కూతురు గురించి తెలిసే ఉంటుంది.

ఇది కూడా చదవండి :ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

ఈ చిన్నారి సింగర్ గాను రాణించింది. చిన్నతనంలోనే ఈ చిన్నది ఓ పాట ఆలపించింది. కౌసల్య కృష్ణమూర్తి సినిమాకు నిర్మాతగాను వ్యవహరించారు. ఆరాధన చిన్నతనంలోనే శివకార్తికేయన్‌తో కలిసి ఓ సినిమాలో పాట పాడింది. ఇప్పుడు ఆ చిన్నారి ఎలా ఉందో తెలుసా.. ఆరాధనకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నారి ఇప్పుడు ఎంతో ఎదిగిపోయింది. ఆరాధన అచ్చం అమ్మలానే ఉంది. ఆమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు