DJ Tillu Twitter Review: దుమ్మురేపుతున్న డీజే టిల్లు.. ట్విట్టర్‌లో రీసౌండ్

కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. డైరెక్టర్ విమల్ కృష్ణ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం డీజే టిల్లు(DJ Tillu).

DJ Tillu Twitter Review: దుమ్మురేపుతున్న డీజే టిల్లు.. ట్విట్టర్‌లో రీసౌండ్
Dj Tillu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2022 | 9:48 AM

DJ Tillu Twitter Review: కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. డైరెక్టర్ విమల్ కృష్ణ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం డీజే టిల్లు(DJ Tillu). గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సిద్దు. ఆ తర్వాత కృష్ణ ఎండ్ హిస్ లీల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు డీజే టిల్లు గా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా డీజే టిల్లు శుక్రవారం (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా విడుదల అవ్వడంతో సోషల్ మీడియాలో ప్రేక్షకులు హంగామా చేస్తున్నారు. సినిమాకు నెటిజన్లు క్రేజీ రివ్యూ ఇస్తున్నారు. ట్వీట్టర్ వేదికగా సినిమా ఎలా ఉందో చెప్తున్నారు.

సినిమా అదిరిపోయింది.. సిద్దుకి హిట్ వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు, సినిమా నవ్వులు పూయిస్తుందని అంటున్నారు కొందరు. ఇక డీజే టిల్లు సినిమాలో బ్రహ్మాజీ పాత్ర ఆకట్టుకుందని, అలాగే హీరో తన నటనతో యాటిట్యూడ్ తో అలరించారని చెప్పుకొస్తున్నారు. ఎంతో ఈజ్‌తో చేసేశాడని సిద్దు మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా డీజే టిల్లు సినిమా పై అన్ని చోట్లనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా సక్సెస్ పై మొదటి నుంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Statue of Equality: సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Alia Bhatt Interview: సంజయ్ సర్ పెట్టిన రూల్‏ను బ్రేక్ చేయాలనుకోలేదు.. ఆలీయా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bangarraju OTT: బంగార్రాజు సందడి మళ్లీ మొదలవుతుంది.. జీ5 ఓటీటీలో నాగార్జున సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..