AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: చిల్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తోన్న శ్రుతి హాసన్.. జంప్‏సూట్‏లో స్టెప్పులేస్తున్న బ్యూటీ..

ప్రస్తుతం శ్రుతి చేతిలో అన్ని భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. అందులో ఆమె నటిస్తోన్న సలార్ పాన్ ఇండియా కావడంతో తెగ ఖుషి

Shruti Haasan: చిల్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తోన్న శ్రుతి హాసన్.. జంప్‏సూట్‏లో స్టెప్పులేస్తున్న బ్యూటీ..
Shruthi Haasan
Rajitha Chanti
|

Updated on: Sep 04, 2022 | 9:42 AM

Share

దక్షిణాది పరిశ్రమలో హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) స్థానం ప్రత్యేకం. రీఎంట్రీ తర్వాత ఈ అమ్మడు దూకుడు పెంచింది. చేతి నిండా సినిమాలతో తెగ బిజీ అయ్యింది. ప్రస్తుతం శ్రుతి చేతిలో అన్ని భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. అందులో ఆమె నటిస్తోన్న సలార్ పాన్ ఇండియా కావడంతో తెగ ఖుషి అవుతున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో ఆద్య పాత్రలో కనిపించనుంది శ్రుతి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది. ఓవైపు సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే శ్రుతి.. సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్‏గా ఉంటుంది. లైవ్ చిట్ చాట్స్.. ఫోటోషూట్స్ అంటూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా బ్లాక్ జంప్‏సూట్‏లో డ్యాన్స్ అదరగొట్టింది.

బ్లాక్ జంప్‏సూట్ ధరించి.. రెండు జడలు..బోల్డ్ మేకప్‏తో క్రేజీ లుక్‏తో ఆకట్టుకుంది. సంతోషంతో డ్యాన్స్ చేస్తూన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే శ్రుతి ఇప్పుడు డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న చిత్రంలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ టర్కీలో జరుగుతుంది. అలాగే డైరెక్టర్ బాబీ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాబోతున్న మెగా 154లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇందులో మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!