AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: శృతి లవ్ బ్రేకప్ స్టోరీలో నిజం ఎంత..? ఈమె మళ్లీ ఒంటరైపోయారా..?

కమల్ హాసన్ కూతురుకు రియల్ లైఫ్‌లో ప్రేమ అచ్చి రావట్లేదా..? ఆమె లవ్ బ్రేకప్ స్టోరీలో నిజం ఎంత..? ఈమె మళ్లీ ఒంటరైపోయారా..? అనే డౌట్స్ వస్తున్నాయి. 

Shruti Haasan: శృతి లవ్ బ్రేకప్ స్టోరీలో నిజం ఎంత..? ఈమె మళ్లీ ఒంటరైపోయారా..?
Santanu Hazarika - shruti haasan
Ram Naramaneni
|

Updated on: Dec 14, 2022 | 9:43 PM

Share

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మరోసారి బ్రేకప్ చెప్పేసారా..? పెళ్లి ఖాయం అనుకుంటున్న తరుణంలో.. రెండోసారి ప్రేమలో ఓడిపోయారా..? కొత్త బాయ్ ఫ్రెండ్‌తోనూ లవ్ జర్నీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందా..? కమల్ హాసన్ కూతురుకు రియల్ లైఫ్‌లో ప్రేమ అచ్చి రావట్లేదా..? ఆమె లవ్ బ్రేకప్ స్టోరీలో నిజం ఎంత..? ఈమె మళ్లీ ఒంటరైపోయారా..? అనే డౌట్స్ వస్తున్నాయి.  సినిమాలున్నా లేకపోయినా కొందరు హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. శృతి హాసన్ అదే జాబితాలోకి వస్తుంటారు. తాజాగా ఈమె నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం ఆమె నటిస్తున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ఈమె ట్రెండింగ్‌కు కారణం లవ్ బ్రేకప్.. ఈ గాసిప్‌తోనే అమ్మడు పేరు మార్మోగిపోతుంది.

కొన్నేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతన హజారికాతో డేటింగ్ చేస్తున్నారు శృతి హాసన్. ఈ ఇద్దరూ తమ రిలేషన్‌ను ప్రపంచానికి చెప్పారు కూడా. అయితే కొన్ని రోజులుగా ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తున్న సమయంలో.. తాజాగా శృతి పెట్టిన ఒక్క పోస్టుతో బ్రేకప్ రూమర్ గుప్పుమంది. ‘నాతో నేను సరదాగా ఉంటాను.. నాలా నేను.. నాతో నేను ఉంటే బాగుంటాను.. నా లైఫ్ నేనే ఇష్టపడతాను’ అంటూ నేను పురాణం చదివారు శృతి హాసన్.

నేను.. నా జీవితం అంటూ రాసుకోవడంతో శాంతనుతో బ్రేకప్ అయిపోయిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈయన కంటే ముందు ఫారెన్ సింగర్ మైఖెల్ కోర్సలేతో కొన్నేళ్లు ప్రేమలో ఉన్నారు శృతి. ఇద్దరూ పెళ్లికి రెడీ అయ్యాక.. అనుకోకుండా విడిపోయారు. మైఖెల్‌తో బ్రేకప్ తర్వాత మూడేళ్లకు పైగా సినిమాలు చేయలేదు శృతి. తాజాగా మరో బ్రేకప్ అంటే.. ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. చూడాలిక.. ఏం జరగబోతుందో..?

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే