AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: శ్రుతిహాసన్ ఆ హీరోకు లవర్‌గా.. అలాగే వదినగా కూడా చేసింది.. ఇంతకు ఆ హీరో ఎవరో తెలుసా.?

తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. తన యాక్టివిటీతో... తండ్రికి తగ్గ తనయురాలు అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక అంతటితో ఆగకుండా.. ఇప్పుడు ఏకంగా తండ్రిని మించిన తనయురాలు అనే ట్యాక్ వచ్చేలా చేసుకుంటున్నారు.

Shruti Haasan: శ్రుతిహాసన్ ఆ హీరోకు లవర్‌గా.. అలాగే వదినగా కూడా చేసింది.. ఇంతకు ఆ హీరో ఎవరో తెలుసా.?
Shruti Haasan
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2023 | 9:30 PM

Share

అందాల భామ శృతి హాసన్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉంది. బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలతో దూసుకుపోతోంది శ్రుతి హాసన్. కమల్ హాసన్ బేటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. తన యాక్టివిటీతో… తండ్రికి తగ్గ తనయురాలు అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక అంతటితో ఆగకుండా.. ఇప్పుడు ఏకంగా తండ్రిని మించిన తనయురాలు అనే ట్యాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. అందరూ స్టన్నయ్యేలా ఇటీవలే ఓ హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా సైన్ కూడా చేశారు. ఎట్ ప్రజెంట్ ఆ న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

ఇప్పటికే కోలీవుడ్ , టాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు చేసిన శ్రుతి హాసన్.. ఇప్పుడు ‘ది ఐ’ అనే హాలీవుడ్ సినిమాను చేస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్రీస్లో జరుగుతోంది. ఇక డాఫ్నే ష్మోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎమిలీ కార్ల్టన్ స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే శృతి హాసన్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. శ్రుతి హాసన్ ఒక హీరోకు అప్పుడు లవర్ గా నటించి ఇప్పుడు వదినగా నటించనుంది. ఆ హీరో ఎవరో తెలుసా.. మాస్ మహారాజ రవితేజ. రవితేజ నటించిన బలుపు, క్రాక్ సినిమాల్లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఈ ఇద్దరు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో శ్రుతి మెగాస్టార్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ ,మాస్ రాజా బ్రదర్స్ గా కనిపించనున్నారని టాక్. అన్న తమ్ముడి మధ్య జరిగే కథతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే శ్రుతి ఈ సినిమాలో రవితేజకు వదిన అవుతుంది. ఇలా ఒక హీరోకు ప్రేయసిగా మరోసారి అదే హీరోకు వదిన నటించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో శ్రుతి కూడా జాయిన్ అయ్యింది.

ఇవి కూడా చదవండి
Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన