Shilpa Shetty: మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాలో సాగరకన్య.. కీలక పాత్రకోసం బాలీవుడ్ భామ..

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలోకి ఓ బాలీవుడ్ భామ వచ్చి చేరబోతోంది. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయిన ఈ సీనియర్‌ భామ ఇప్పుడు..

Shilpa Shetty: మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాలో సాగరకన్య.. కీలక పాత్రకోసం బాలీవుడ్ భామ..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 15, 2021 | 6:51 PM

Shilpa Shetty : మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలోకి ఓ బాలీవుడ్ భామ వచ్చి చేరబోతోంది. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయిన ఈ సీనియర్‌ భామ ఇప్పుడు మళ్లీ బాబు పక్కన పోటాపోటీగా నటించబోతోంది. ఇంతకీ ఆ నటి ఎవరని అనుకుంటున్నరా.. అసలు విషయం ఏంటంటే..”సాహస వీరుడు సాగర కన్య” ఈ సినిమా గుర్తుందా.. తన యాక్టింగ్‌తో.. అందచందాలతో.. ఆ సినిమాలో అందర్నీ ఆకట్టుకున్న శిల్పాశెట్టే.. ఇప్పుడు మహేష్‌ సినిమాలో ఓ కీలక రోల్లో నటించబోతోంది.

తన ప్రతీ సినిమాలో ఏదో ఒక సీనియర్‌ హీరోయిన్‌ను తీసుకువచ్చి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చే త్రివిక్రమ్‌ .. ఈ సారి మహేష్ తో తీయబోయే సినిమాలోకి శిల్పాశెట్టిని తీసుకుందామని అనుకున్నారట. ఇప్పటికే ఆయన సినిమాల్లో నదియా .. ఖుష్బూ .. దేవయాని .. టబూ  .. స్నేహా కనిపించారు. కథలో కీలకంగా ఉండే ఓ క్యారెక్టర్‌కు సాగర కన్య అయితేనే బాగుంటుందని మాటల మాంత్రికుడు బలంగా ఫిక్స్‌ అయ్యారట. అందుకు తగ్గట్టే ఆ క్యారెక్టర్ మోడ్రన్‌గా.. హీరోను ఢీకొట్టే విధంగా ఉంటుందట. ఇక ఇప్పటికే ఈ విషయాన్ని శిల్ప కు ఫోన్ చేసి కూడా చెప్పారట త్రివిక్రమ్. అందుకు ఆమె ఓకే కూడా చెప్పిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో అలరించిన శిల్పా శెట్టి, ఆ తరువాత బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. త్రివిక్రమ్ సినిమాతో మళ్లీ ఇంతకాలానికి ఆమె తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ నడుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Akhil Akkineni : అఖిల్ కోసం రంగంలోకి మెగాస్టార్ డైరెక్టర్.. భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

Mickey Mouse: టాప్ కార్టూన్ క్యారెక్టర్ మిక్కీ మౌస్  మొదట పేరు ఏమిటో తెలుసా? అసలు మిక్కీ మౌస్ ఎలా తెరమీదకు వచ్చిందంటే..

Trivikram Srinivas: మహేష్ సినిమాకోసం మరోఅక్కినేని హీరోను తీసుకోనున్న మాటల మాంత్రికుడు..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై