Tollywood: ఇన్​స్టాలో ఒక్క పోస్ట్‌కు సమంత ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ తినాల్సిందే..!

సమంత.. టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. హీరోలతో సమానమైన స్టార్‌డమ్‌ తెచ్చుకుని.. విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తుంది. ఇంతకీ ఆమె ఒక్కో పోస్ట్​ విలువ ఎంతో తెలుసా..?

Tollywood: ఇన్​స్టాలో ఒక్క పోస్ట్‌కు సమంత ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ తినాల్సిందే..!
Samantha
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 28, 2022 | 8:32 PM

Samantha: సమంత.. సౌత్‌లో టాప్ స్పీడ్‌తో దూసుకుపోతున్న నటి. ఒకప్పుడు హీరోల పక్కన నార్మల్ హీరోయిన్‌గా నటించిన సామ్.. ఇప్పుడు తానే క్రౌడ్ పుల్లర్‌గా మారింది. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను, మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంది. ఒకవైపు గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే, మరోవైపు విమెన్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూ సత్తా చాటుతుంది. విడాకుల అనంతరం తనదైన పంథాలో దూసుకుపోతుంది. ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో బాగా యాక్టివ్ అయ్యింది సామ్. #Mymomsaid అంటూ స్ఫూర్తిదాయకమైన పోస్టులు పెడుతుంది. ట్రోల్ చేసేవారికి తన మార్క్ రిప్లైలు ఇస్తుంది. డివర్స్ అనంతరం సామ్ పెట్టే పోస్టులుపై నెటిజన్ల ఇంట్రస్ట్ పెరిగింది. దీంతో చాలా కంపెనీలు బ్రాండ్​ ప్రమోషన్ కోసం సమంతను ఆశ్రయిస్తున్నాయి.  ఈ క్రమంలోనే సామ్​కు వాణిజ్య ప్రకటన డిమాండ్ బాగా​ పెరిగిపోయింది. పెట్టే ప్రతి పోస్ట్​కు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అంతేకాదు పోస్ట్​లకు సంబంధించి ఏమైనా ఫొటోలు, వీడియోలు షూట్ చేయాల్సి వస్తే.. వాటికి అదనంగా 2 నుంచి 3 రెట్లు ఎక్కువ డిమాండ్​ చేస్తుందని తెలుస్తోంది. అది సమంత రేంజ్ అంటే. త్వరలోనే సామ్ గుణశేఖర్​ డైరక్షన్‌లో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యశోద చిత్రీకరణ జరుగుతుంది.

Also Read:  బాక్సాఫీస్‌పై దండయాత్ర.. రూ.500కోట్ల క్లబ్​లో ‘ఆర్​ఆర్​ఆర్’.. తొక్కుకుంటూ పోతున్నారు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!