RRR Movie : జక్కన్న సినిమాకు తప్పని పైరసీ బెడద.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్

సినిమాలు పైరసీ అవ్వడం... రిలీజైన నెక్ట్స్‌ డే నెట్టింట వైరల్ అవ్వడం రీసెంట్‌ డేస్లో కామనైపోయింది. సినిమా రిలీజ్‌ అవ్వకముందే ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో నెట్టింట్లో కనిపించడమూ... కామన్‌ అయిపోయింది.

RRR Movie : జక్కన్న సినిమాకు తప్పని పైరసీ బెడద.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 28, 2022 | 8:29 PM

సినిమాలు పైరసీ అవ్వడం… రిలీజైన నెక్ట్స్‌ డే నెట్టింట వైరల్ అవ్వడం రీసెంట్‌ డేస్లో కామనైపోయింది. సినిమా రిలీజ్‌ అవ్వకముందే ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో నెట్టింట్లో కనిపించడమూ… కామన్‌ అయిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తెస్తుంటే చాలా ఈజీగా పైరసీ చేసిన నెట్టింట వదులుతున్నారు. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా విడుదలైన ఒక్కరోజే కొన్ని సైట్స్ లో హల్ చల్ చేస్తున్నారు. దాంతో ప్రొడ్యూసర్ లో లబో దిబోమంటున్నారు. ఇప్పటికే చాలా మంది పైరసీ పై తమ గోడును వెళ్లబుచ్చుకున్నప్పటికీ ఏమాత్రం మార్పు జరగలేదు. అయితే ఈ రెండు పైరసీ స్ట్రోక్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసిన జక్కన్న.. తన మాగ్నమమ్‌ ఓపెస్ ట్రిపుల్ఆర్(RRR Movie) ను కూడా కాపాడుకోలేక పోయారు. పైరేట్‌ ప్రొఫెషనల్ చేతుల్లో మరో సారి ఓడిపోయి.. ఇంటర్నెట్‌లో ట్రిపుల్ ఆర్ సినిమా వైరల్ అవుతున్నా ఏమీ చేయలేకపోతున్నారు.

పైరేటెడ్‌ సినిమాలకు అడ్డాగా మారిన తమిళ్ రాకర్స్‌, మూవీస్‌ రూల్స్‌, టోరెంట్స్‌లలోను ట్రిపుల్ ఆర్ పుల్‌ హెచ్‌డీ ప్రింట్‌ అందుబాటులో ఉంది. ఉండడమే కాదు హైసెస్ట్ డౌన్‌లోడ్స్తో ఆ సైట్లలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ట్రిపుల్ ఆర్ ఇలా ఇంటర్నెట్‌లో ఎవైలబుల్ గా ఉండడంపై చెర్రీ- తారక్- జక్కన్న ఫ్యాన్స్ తెగ పరేషానవుతున్నారు. ఈ లింక్స్‌ను ట్రిపుల్ ఆర్ మేకర్స్‌కు షేర్ చేస్తూ ఆ సైట్లపై యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్  రిక్వెస్ట్ ను మన్నించి చిత్రయూనిట్ సదరు పైరసీ సైట్స్ పై యాక్షన్ తీసుకుంటుందేమో చూడాలి. మరో వైపు థియేటర్స్ లో సినిమాను చూస్తేనే దాని ఫీల్ అర్ధమవుతుంది అని కొందరు అంటున్నారు. ఇక థియేటర్స్ లోనూ ఈ సినిమా అదరగొడుతుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా వసూల్ చేసి తెలుగు సినిమా రేంజ్ ను మరోసారి ప్రపంచవ్యాప్తంగా చాటింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Oscars 2022: భార్యపై కుళ్లు జోకులు.. స్టేజ్ పైనే హోస్ట్ చెంప చెల్లుమనించిన హీరో.. ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ సీన్..

Oscar Winners 2022: ఆస్కార్ అవార్డులలో డ్యూన్ చిత్రయూనిట్ హవా.. విన్నర్స్ ఎవరెవరంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..