Oscars 2022: భార్యపై కుళ్లు జోకులు.. స్టేజ్ పైనే హోస్ట్ చెంప చెల్లుమనించిన హీరో.. ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ సీన్..

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి అకాడమి అవార్డ్స్.. (ఆస్కార్ అవార్డ్స్). గత రెండేళ్ల తర్వాత ఈ వేడుకలను ఘనంగా నిర్వహించగా..

Oscars 2022: భార్యపై కుళ్లు జోకులు.. స్టేజ్ పైనే హోస్ట్ చెంప చెల్లుమనించిన హీరో.. ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ సీన్..
Villium Smith
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2022 | 11:43 AM

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి అకాడమి అవార్డ్స్.. (ఆస్కార్ అవార్డ్స్). గత రెండేళ్ల తర్వాత ఈ వేడుకలను ఘనంగా నిర్వహించగా.. భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. అయితే ఎంతో అట్టహసంగా జరుగుతున్న ఈ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో షాకింగ్ ఘటన జరిగింది. హాలీవుడ్‌ హీరో విల్‌స్మిత్‌ ఈ వేడుకలకు హాజరయ్యాడు. ఆ సమయంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నటుడు క్రిస్‌ రాక్‌.. విల్‌ స్మిత్‌ భార్య జాడా పింకెట్ స్మిత్ పై జోకులు పేల్చాడు. దీంతో కోపగించుకున్న విల్‌ స్మిత్‌ స్టేజ్‌ పైకి వచ్చి క్రిస్‌రాక్‌ చెంపపై కొట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే విల్ స్మిత్ కొట్టిన ఈ చెంపదెబ్బని క్రిస్‌రాక్‌ చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాడు.. స్మిత్‌ మాత్రం ఆగ్రహంతో ఊగిపోతూ.. నా భార్య పేరు నీ నోటి నుంచి రానివ్వకు అంటూ గట్టిగా అరిచాడు. విల్ స్మిత్ ప్రవర్తన చూసి అక్కడున్నవారు షాకయ్యారు.

అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ అని కొందరు సినీ ప్రియులంటున్నారు. విల్‌స్మిత్‌ సినిమా ప్రమోషన్స్‌ చేసుకుంటున్నాడని కొట్టిపారేస్తున్నారు. మరోవైపు క్రిస్‌రాక్‌ పోలీసులను ఆశ్రయిస్తాడని అంతా అనుకున్నారు. కాని కంప్లైంట్‌ ఇవ్వడానికి క్రిస్‌ రాక్‌ నిరాకరించినట్లు LA పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన జరిగన అనంతరం స్మిత్ కింగ్ రిచర్డ్ లో తన నటనకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. ఈ తర్వాత స్మిత్ మాట్లాడుతూ.. “నేను అకాడమీకి.. నాతోటి నటులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నటన జీవితాన్ని అనుకరిస్తుంది. నేను వెర్రిగా చేశాను. ప్రేమ మనల్ని వెర్రి పనులు చేసేలా చేస్తుంది..నేను నా జీవితంలో ప్రజలను ప్రేమించాలని, ప్రజలను రక్షించడానికి, నా ప్రజలకు నదిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఏం చేయాలనేది నాకు తెలుసు ” అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: RRR Movie: ఓటీటీలో సందడి చేయనున్న ఆర్ఆర్ఆర్.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..

PVR-Inox: సినిమా తెర ప్రపంచంలో బిగ్‌ డీల్‌.. పార్టనర్లుగా మారిన పీవీఆర్‌-ఐనాక్స్‌ లీజర్‌..

Lemon Juice: గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగుతున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు
ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
ఇలాంటి ఫుడ్స్‌ తింటే త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త..! వెంటనే
ఇలాంటి ఫుడ్స్‌ తింటే త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త..! వెంటనే
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..