AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscar Winners 2022: ఆస్కార్ అవార్డులలో డ్యూన్ చిత్రయూనిట్ హవా.. విన్నర్స్ ఎవరెవరంటే..

చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్కకమైన అకాడమీ అవార్డులు (ఆస్కార్ అవార్డుల) ప్రధానోత్సవం అట్టహసంగా జరిగింది.  (Oscar Awards) 94వ అకాడమీ

Oscar Winners 2022: ఆస్కార్ అవార్డులలో డ్యూన్ చిత్రయూనిట్ హవా.. విన్నర్స్ ఎవరెవరంటే..
Oscars 2022
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2022 | 9:40 AM

Share

చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్కకమైన అకాడమీ అవార్డులు (ఆస్కార్ అవార్డుల) ప్రధానోత్సవం అట్టహసంగా జరిగింది.  (Oscar Awards) 94వ అకాడమీ అవార్డులు లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. గత రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో సందడి లేకపోవడంతో ఈ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవాన్ని చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగానే పడిపోయింది. ఈఏడాది ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో సైన్స్ ఫిక్షన్ చిత్రం డూన్ చిత్రం హావా కొనసాగించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు అవార్డులను కైవసం చేసుకుంది. భారత దేశం నుంచి సుస్మిత ఘోష్, రింటు థామస్ తెరకెక్కించిన ” రైటింగ్ విత్ ఫైర్” ఉత్తమ డాక్యుమెంటరీ విభాగం నామినేషన్ పొందింది.

ఈ ఏడాది ఆస్కార్ విజేతలు వీళ్లే.. ♚ ఉత్తమ చిత్రం.. CODA ♚ ఉత్తమ దర్శకుడు.. జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్) ♚ ఉత్తమ నటుడు.. విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్) ♚ ఉత్తమ సహాయ నటి.. అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ) ♚ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే.. బెల్ ఫాస్ట్ ♚ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే.. CODA ♚ ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం.. డ్రైవ్ మై కార్ (జపాన్) ♚ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్.. ఎన్కాంటో ♚ ఉత్తమ డాక్యూమెంటరీ ఫీచర్.. సమ్మర్ ఆఫ్ సోల్ ♚ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్.. ది క్వీన్ ఆఫ్ బాస్కెట్ బాల్ ♚ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్. ది విండ్ షీల్డ్ వైపర్.. ♚ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్.. ది లాంగ్ గుడ్ బై.. ♚ ఉత్తమ ఒరిజినల్ స్కోర్.. డూన్. ♚ ఉత్తమ ఒరిజినల్ సాంగ్.. నో టైమ్ టు డై (నో టైమ్ టు డై) ♚ ఉత్తమ సినిమాటోగ్రఫీ.. క్రూయెల్లా.. ♚ ఉత్తమ కాస్యూమ్ డిజైన్.. క్రూయెల్లా. ♚ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్.. డూన్. ♚ ఉత్తమ మేకప్.. హెయిర్.. ది ఐస్ ఆఫ్ టామీ ఫేయ్ ♚ ఉత్తమ ధ్వని.. డూన్. ♚ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్..డూన్. ♚ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్.. డూన్.

Also Read: RRR Movie: ఓటీటీలో సందడి చేయనున్న ఆర్ఆర్ఆర్.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..

PVR-Inox: సినిమా తెర ప్రపంచంలో బిగ్‌ డీల్‌.. పార్టనర్లుగా మారిన పీవీఆర్‌-ఐనాక్స్‌ లీజర్‌..

Lemon Juice: గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగుతున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..