AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత ఈజ్ కంబ్యాక్.. పిక్ బాల్ గేమ్ అదరగొట్టిన సామ్.. ఆ ఎనర్జీ చూశారా..?

ఇటీవలే ఓ అవార్డు ఈవెంట్లో పాల్గొన్న సామ్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. మొన్నటివరకు బెడ్డు మీద నుంచి నడవలేని స్థితి నుంచి ఇప్పుడు సమంత ఆటలు ఆడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం సామ్ లుక్, ఫిట్ నెస్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. తన స్నేహితులతో కలిసి టెన్నిస్ ఆడుతూ కనిపించింది సామ్.

Samantha: సమంత ఈజ్ కంబ్యాక్.. పిక్ బాల్ గేమ్ అదరగొట్టిన సామ్.. ఆ ఎనర్జీ చూశారా..?
Samantha
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2024 | 7:29 AM

Share

సమంత ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అవుతుంది. చివరగా ఖుషీ చిత్రంలో నటించిన సామ్.. కొన్నాళ్లుగా మయోసైటిస్ చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకుంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం వర్కవుట్ వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇప్పుడు ఫిట్ నెస్‏ను అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవలే ఓ అవార్డు ఈవెంట్లో పాల్గొన్న సామ్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. మొన్నటివరకు బెడ్డు మీద నుంచి నడవలేని స్థితి నుంచి ఇప్పుడు సమంత ఆటలు ఆడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం సామ్ లుక్, ఫిట్ నెస్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. తన స్నేహితులతో కలిసి టెన్నిస్ ఆడుతూ కనిపించింది సామ్.

ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో సామ్ తన స్నేహితులతో కలిసి ఫుల్ జోష్ లో పికిల్ బాల్ గేమ్ ఆడుతూ కనిపించింది. ఈ వీడియో చూస్తే సమంత ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉందని అర్థమవుతుంది. ఈ గేమ్ పూర్తైన తర్వాత డాన్స్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడి స్టేడియంలో పలువురు ఛాంపియన్లతో కలిసి ఆమె ఓ మ్యా్చ్ ఆడారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే .. సామ్ చివరిసారిగా ఖుషి చిత్రంలో నటించింది. ఇక ఆమె నటించిన సిటాడెల్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ తెలియాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం సామ్ మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళం, మలయాళంలో పలు ఆఫర్స్ అందుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి