Samantha: ‘సెక్సీ సాంగ్, హార్డ్ కోర్ యాక్షన్.. దేనికైనా సిద్ధమే’.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ పోస్ట్..

హీరోయిన్ సమంత (Samantha) ఇప్పుడు ఫుల్ స్పీడు మీదుంది. చేతి నిండా ప్రాజెక్టులతో క్షణం కూడా తీరిక లేకుండా దూసుకుపోతుంది.

Samantha: 'సెక్సీ సాంగ్, హార్డ్ కోర్ యాక్షన్.. దేనికైనా సిద్ధమే'.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ పోస్ట్..
Samantha
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 07, 2022 | 7:00 PM

హీరోయిన్ సమంత (Samantha) ఇప్పుడు ఫుల్ స్పీడు మీదుంది. చేతి నిండా ప్రాజెక్టులతో క్షణం కూడా తీరిక లేకుండా దూసుకుపోతుంది. బాషతో సంబంధం లేకుండా.. టాలీవుడ్, బాలీవుడ్, హలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ అమ్మడు నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సామ్ నటిస్తోన్న యశోద సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆడియన్స్‏ను ఆకట్టుకుంది. ఓవైపు వరుస ప్రాజెక్టుల షూటింగ్స్ లో పాల్గొంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. విడాకుల ప్రకటన అనంతరం సామ్ తన నెట్టింట్లో ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం స్టన్నింగ్ ఫోజులిచ్చింది సామ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఇప్పుడు సామ్ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..  

ఇవి కూడా చదవండి

“చాలా ప్రాజెక్టులలో పనిచేసిన తర్వాత నాపై నాకు ఎక్కువ నమ్మకం వచ్చింది. ఇప్పుడు నేను నా స్కిన్ టోన్‏తో కంఫర్టబుల్ గా ఉండటానికి కాస్త సమయం పట్టింది. ఇది వయసుతో వచ్చిన మెచ్యూరిటీ. ఇప్పుడు నేను స్పెషల్ సాంగ్స్ అయినా.. లేదా హార్డ్ కోర్ యాక్షన్ సన్నివేశాలలో నటించేందుకు చాలా నమ్మకంగా ఉన్నాను. ఇది బహుశా గతంలో చేయడానికి నాకు ధైర్యం ఉండేది కాదు.. మా మే-జూన్ 2022 కవర్ స్టార్ చెప్పారు.. ” అంటూ చెప్పుకొచ్చింది సామ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sarkaru Vaari Paata: నేను విన్నాను.. నేను ఉన్నాను డైలాగ్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..

Mahesh Babu: ఫ్యాన్స్‏కు మహేష్ బాబు స్పెషల్ లెటర్.. ఒకేసారి డబుల్ ట్రీట్ ..

Kajal Aggarwal: మళ్లీ నాజుగ్గా మారిన చందమామ.. డెలివరీ తర్వాత తొలి ఫోటో షేర్ చేసిన కాజల్..

Anchor Suma: సుమకు తప్పిన పెను ప్రమాదం.. కాలు జారి పడిన యాంకరమ్మ..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..