Samantha: ఈగోను అక్కడే వదిలేసి రండి.. ఇది కొత్త ఆరంభం.. సమంత లేటేస్ట్ పోస్ట్ వైరల్..

సమంత ప్రస్తుతం తన కెరీర్ పై దృష్టి పెట్టింది. తనవరకు వచ్చిన ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీ షెడ్యూల్ గడిపేయడానికి సిద్ధమైంది.

Samantha: ఈగోను అక్కడే వదిలేసి రండి.. ఇది కొత్త ఆరంభం..  సమంత లేటేస్ట్ పోస్ట్ వైరల్..
Follow us

|

Updated on: Jan 22, 2022 | 10:25 AM

సమంత ప్రస్తుతం తన కెరీర్ పై దృష్టి పెట్టింది. తనవరకు వచ్చిన ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీ షెడ్యూల్ గడిపేయడానికి సిద్ధమైంది. ఇటీవలే అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది సామ్. ఈ పాట యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తిచేసిన సామ్… ఇప్పుడు యశోద మూవీ చేస్తుంది. మరోవైపు బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా సామ్ మూవీస్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సమంత ప్రస్తుతం స్విట్జర్లాండ్ టూర్ ఎంజాయ్ చేస్తుంది. అయితే అక్కడికి ఎందుకు వెళ్లింది అనేది మాత్రం తెలీదు కానీ.. అక్కడ సామ్ చేస్తున్న ఫోటోషూట్స్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

మంచు కొండల్లో సమంత కొత్త కొత్త విన్యాసాలు నేర్చుకుంటోంది. తాజాగా సమంత స్విస్‏లో స్వింగ్ అనే ఆటను ఆడుతోంది. మంచు రహదారిలో అలా దూసుకుపోతుంది. స్కేటింగ్ చేసినట్టుగా సమంత వీడియోను షేర్ చేస్తూ.. ఈగోను ఇంటివద్దే వదిలేసి రండి.. అంటూ వారు చెప్పారు. ఎంత కరెక్ట్‏గా చెప్పారో కదా ? అంటూ సమంత షేర్ చేసింది. ఇక న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అంటూ స్కింగ్ హ్యాష్‏ట్యాగులతో సమంత షేర్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. సమంత తన ఇన్ స్టా నుంచి చైతూతో విడాకుల ప్రకటనను డెలీట్ చేసంది. దీంతో వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Also Read:  Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..

Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. ఎప్పుడు.. ఎందులో అంటే..?

Mahesh Babu: మ‌హేష్‌ను సేవ‌ వైపు మ‌ళ్లించిది ఆ సంఘ‌ట‌నే.. బాల‌య్య షోలో సూప‌ర్ స్టార్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.

RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..

ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?