Republic Movie First Look: ’74 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకున్నాం’ అంటోన్న మెగా హీరో.. ఆసక్తిగా రిపబ్లిక్‌..

Republic Movie First Look: 'ప్రతి రోజూ పండగే', 'సోలో బతుకే సో బెటర్' వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ ప్రస్తుతం హ్యాట్రిక్‌ లక్ష్యంగా 'రిపబ్లిక్‌' సినిమాలో నటిస్తున్నాడు. 'ప్రస్థానం'లాంటి సూపర్‌ హిట్‌ సినిమాతో..

Republic Movie First Look: '74 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకున్నాం' అంటోన్న మెగా హీరో.. ఆసక్తిగా రిపబ్లిక్‌..
Sai Dharan Tej Republic Mov
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 25, 2021 | 12:37 PM

Republic Movie Firs Look: ‘ప్రతి రోజూ పండగే’, ‘సోలో బతుకే సో బెటర్’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ ప్రస్తుతం హ్యాట్రిక్‌ లక్ష్యంగా ‘రిపబ్లిక్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ‘ప్రస్థానం’లాంటి సూపర్‌ హిట్‌ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ట్యాలెంటెడ్‌ దర్శకుడు దేవకట్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూన్‌ 4న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ మొదలు పెట్టిన చిత్ర యూనిట్‌ తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. దర్శకుడు దేవకట్ట ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కళ్లకు షేడ్స్‌తో ఉన్న సాయి ధరమ్‌తేజ్‌ ఫొటోను షేర్‌ చేసిన దేవకట్ట.. ‘డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. ఈ ఫస్ట్‌లుక్‌ క్షుణ్నంగా గమనిస్తే.. రెండు వైపులా మనుషులు ఉండగా మధ్యలో ఓ వ్యక్తి నిలబడి ఉన్నట్లు షేడ్స్ లో కనిపిస్తోంది. సమకాలీన రాజకీయాలను ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక దేవకట్ట గతంలో దర్శకత్వం వహించిన ‘ప్రస్థానం’ కూడా ఓ రాజకీయ అంశంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. మరో ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న దేవకట్ట ఈసారి ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఈ సనిమాలో తేజ్‌ సరసన హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్‌ నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్టున్నారు.

దర్శకుడు దేవకట్ట చేసిన ట్వీట్‌..

Also Read: బ్లాక్ డ్రెస్సులో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు..కుర్రకారును ఎట్ట్రాక్ట్ చేస్తున్న టాప్ యాంకర్ : Srimukhi Hot Photos

Keerthy Suresh : క్రేజీ వీడియో షేర్ చేసిన కీర్తిసురేష్.. చీరకట్టులో కవ్విస్తున్న ముద్దుగుమ్మ

Vignesh Shivan-Nayanthara: విమర్శకులకు సైలెంట్‌‌‌‌‌‌గా సమాధానం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. ఎంగేజ్మెంట్ అయిపోయిందా..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!