AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saaho: అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్..ఏంటి డార్లింగ్ ఇది?

ఆగస్టు 30.. ఈరోజు కోసం యంగ్‌ రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తోపాటు సినీప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. అమెరికా బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూఎస్‌లో తొలిరోజు అంటే గురువారం  అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘సాహో’ 8,20,000 డాలర్ల వసూళ్లను మాత్రమే అందుకోగలిగింది. వీటిని మన కరెన్సీలో చెప్పాల్సి వస్తే […]

Saaho: అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్..ఏంటి డార్లింగ్ ఇది?
Saaho Movie Review
Ram Naramaneni
|

Updated on: Aug 30, 2019 | 6:09 PM

Share

ఆగస్టు 30.. ఈరోజు కోసం యంగ్‌ రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తోపాటు సినీప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. అమెరికా బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి.

యూఎస్‌లో తొలిరోజు అంటే గురువారం  అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘సాహో’ 8,20,000 డాలర్ల వసూళ్లను మాత్రమే అందుకోగలిగింది. వీటిని మన కరెన్సీలో చెప్పాల్సి వస్తే దాదాపు రూ.5.8 కోట్లు. ఈ కలెక్షన్లు డార్లింగ్ ప్రభాస్ రేంజ్‌కు చాలా తక్కువనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. రెండేళ్ల తర్వాత  ప్రభాస్‌ను వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడి థియేటర్స్‌కు వెళ్తున్నారు.

యారాడ తీరానికి అనుకోని అతిథి..!
యారాడ తీరానికి అనుకోని అతిథి..!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్