AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సాహో’ మేనియాకు.. ట్విట్టర్‌లో నవ్వులు

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రద్ధా కపూర్, మురళి శర్మ, చుంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, టినూ ఆనంద్, మహేష్ మంజ్రేకర్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ మూవీని 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వాటిని […]

'సాహో' మేనియాకు.. ట్విట్టర్‌లో నవ్వులు
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 31, 2019 | 8:02 AM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రద్ధా కపూర్, మురళి శర్మ, చుంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, టినూ ఆనంద్, మహేష్ మంజ్రేకర్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ మూవీని 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వాటిని తుడిచి పెడుతూ రిలీజ్ రోజు మొదటి షో నుంచే అటు క్రిటిక్స్, ఇటు ఫ్యాన్స్ ఇద్దరూ కూడా మిక్స్‌డ్ రివ్యూస్ ఇచ్చారు. భారీ యాక్షన్ సీన్స్, అద్భుతమైన విజువల్స్ బాగున్నా.. కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం సినిమాను బాగా దెబ్బతీసిందని ఫ్యాన్స్ మాట.

అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా కొంతమంది నెటిజన్లు వివిధ రకాల కామెడీ మెమెస్‌తో ‘సాహో’ సినిమాను ట్రోల్ చేయడం జరిగింది. అటు ‘బాహుబలి’, ‘కట్టప్ప’ల క్యారెక్టర్స్‌ను కూడా వీటిల్లో ప్రస్తావిస్తూ.. నవ్వులు పూయించారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us
ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? పొరపాటున కలిస్తే..
ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? పొరపాటున కలిస్తే..
PF ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌..వడ్డీ జమ తేదీ ఫిక్స్
PF ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌..వడ్డీ జమ తేదీ ఫిక్స్
కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు ఎందుకు బంద్ అయ్యాయో తెలుసా..?
కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు ఎందుకు బంద్ అయ్యాయో తెలుసా..?
గంగూలీని దాదా అని ఎందుకంటారు? 99 శాతం మందికి తెలియదు
గంగూలీని దాదా అని ఎందుకంటారు? 99 శాతం మందికి తెలియదు
4వ మ్యాచ్ నుంచి ఏకంగా నలుగురు ఔట్.. గంభీర్ షాకింగ్ డెసిషన్?
4వ మ్యాచ్ నుంచి ఏకంగా నలుగురు ఔట్.. గంభీర్ షాకింగ్ డెసిషన్?
సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్,కట్‌చేస్తే, రైల్వే సంచలన నిర్ణయం
సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్,కట్‌చేస్తే, రైల్వే సంచలన నిర్ణయం
అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?
అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?
పేదోళ్ల ఇంట్లో ఈ వంటకానికే మొదటి స్థానం.. ఒక్క ముద్ద తింటే చాలు
పేదోళ్ల ఇంట్లో ఈ వంటకానికే మొదటి స్థానం.. ఒక్క ముద్ద తింటే చాలు
నెట్టింట గత్తరలేపుతున్న మొగలిరేకులు సీరియల్ బ్యూటీ.. ఎవరంటే..
నెట్టింట గత్తరలేపుతున్న మొగలిరేకులు సీరియల్ బ్యూటీ.. ఎవరంటే..
ఎగ్ రైస్ ఇలా చేస్తే భలే రుచిగా ఉంటుంది..
ఎగ్ రైస్ ఇలా చేస్తే భలే రుచిగా ఉంటుంది..