RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మరోసారి వాయిదా.. అధికారిక ప్రకటన విడుదల చేసిన చిత్ర యూనిట్ ..

మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై

RRR Movie : 'ఆర్ఆర్ఆర్' సినిమా మరోసారి వాయిదా.. అధికారిక ప్రకటన విడుదల చేసిన చిత్ర యూనిట్  ..
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 01, 2022 | 5:38 PM

RRR Movie : మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించే ప్రయత్నం చేస్తున్నారు జక్కన్న. ఇందులో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా.. ఎన్టీఆర్… గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏తో ఈ సినిమా ఏ రేంజ్‏లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ప్రకటించారు కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడిందని ప్రకటించారు.

ఓమిక్రేన్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడటంతో ప్రేక్షకులు, అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!