AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: ‘రెడ్డి గారికి’ మద్దతుగా నిలిచిన రామ్‌ చరణ్‌.. మెగా పవర్‌ స్టార్‌ చేతుల మీదుగా..

Ram Charan: ఇటీవల చిన్న సినిమాలకు బడా స్టార్లు మద్దతు పలకడం మంచి ట్రెండ్‌లా కొనసాగుతోంది. పెద్ద హీరోల మద్దతుతో చిన్న సినిమాలకు ఎక్కడ లేని పబ్లిసిటీ వస్తుంది. ఈ కారణంగా సినిమాలు సక్సెస్‌ అవుతున్నాయి కూడా...

Ram Charan: 'రెడ్డి గారికి' మద్దతుగా నిలిచిన రామ్‌ చరణ్‌.. మెగా పవర్‌ స్టార్‌ చేతుల మీదుగా..
Ram Charan
Narender Vaitla
|

Updated on: Apr 03, 2021 | 6:11 PM

Share

Ram Charan: ఇటీవల చిన్న సినిమాలకు బడా స్టార్లు మద్దతు పలకడం మంచి ట్రెండ్‌లా మారుతోంది. పెద్ద హీరోల మద్దతుతో చిన్న సినిమాలకు ఎక్కడ లేని పబ్లిసిటీ వస్తుంది. ఈ కారణంగా సినిమాలు సక్సెస్‌ అవుతున్నాయి కూడా. ఈ క్రమంలోనే తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఓ సినిమాకు అండగా నిలిచాడు.

Ram Charan Song Release

Ram Charan Song Release

ఎం. రమేష్‌, గోపిల దర్శకత్వంలో ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రమణ్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో రెండో పాటను విడుదల చేశారు. ‘మౌనమే మాట కలిపిన నేస్తమయ్యిందా’ అని సాగే ఈ పాటను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇదిలా ఉంటే కాస‌ర్ల‌శ్యామ్ రాసిన ఈ పాట‌ను జీ తెలుగు ఫేమ్ య‌శ‌స్వి కొండెపూడి ఆల‌పించడం విశేషం. ఇక పాట విడదుల చేసిన చెర్రీ.. రెడ్డిగారింట్లో సినిమా మంచి విజయాన్ని సాధించాలని సినిమా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటను విడుదల చేసినందుకుగాను హీరో రమణ్‌.. చెర్రీకి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తన తొలి సినిమాకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సపోర్ట్‌ చేయడం మరచిలోలేని ఆనందాన్నించిందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తొలి పాటను వైఎష్‌. షర్మిల విడుదల చేయడం విశేషం. ఇలా కొంగొత్త మార్గాలతో సినిమాను ప్రమోట్‌ చేస్తోందీ చిత్ర యూనిట్‌. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే మిగిలిన పాటలతో పాటు ట్రైలర్‌ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ చెప్పుకొచ్చింది.

Also Read: బడా బ్యానర్ లో బెల్లంకొండ బ్రదర్ సినిమా.. అన్న బాలీవుడ్ లో తమ్ముడు టాలీవుడ్ లో రాణిస్తాడా..?

Varun Tej : చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. పిక్ లో ఉన్న మరో చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

సినిమాల్లోకి అడుగు పెట్టిన వీరప్పన్ కూతురు.. తండ్రి స్టైల్ లో గన్ పట్టుకొని ఫోజ్ ఇచ్చిన విజయలక్ష్మీ

Follow Us
రూ.1000 లంచం అడిగితే లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
రూ.1000 లంచం అడిగితే లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!