Varun Tej : చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. పిక్ లో ఉన్న మరో చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

సెలబ్రెటీల చిన్ననాటి వీడియోలు , ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడం కామనే. చాలామంది వారి చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఈ మెగా హీరో కూడా తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు

Varun Tej : చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. పిక్ లో ఉన్న మరో చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
Varun Tej
Follow us

|

Updated on: Apr 03, 2021 | 1:12 PM

Varun Tej Childhood Pic: సెలబ్రెటీల చిన్ననాటి వీడియోలు , ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడం కామనే. చాలామంది వారి చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఈ మెగా హీరో కూడా తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇంతకు ఆ మెగా హీరో ఎవరో కాదు మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్. ఈ ఫొటోలో తన చెల్లి నిహారిక కూడా ఉంది. ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి నిహారికకు ఎత్తుకోగా చిన్నారి వరుణ్ చిరుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

నిహారిక పెళ్లితర్వాత మెగా ఫ్యామిలీ ఆమె చిన్న నటి ఫోటోలను జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు నిహారిక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా వరుణ్ ఈ ఫోటోను షేర్ చేస్తూ ‘డౌన్ టు మెమోరీ లేన్’ అంటూ కామెంట్ చేశారు. అటు నిహారిక కూడా తన భర్త తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది. పెళ్ళికి ముందు పలు సినిమాల్లో నటించిన నిహారిక పెళ్లితర్వాత వెబ్ సిరీస్ ల్లో నటిస్తుందని తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ కూడా తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్. ఆతర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమా లు చేస్తున్నాడు. గద్దల కొండ గణేష్ సినిమాలో వరుణ్ నటనకు మెగా అభిమానులే కాదు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం వరుణ్ గని అనే సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Wild Dog Movie Success Meet: యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంటున్న నాగార్జున సినిమా.. వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్..

సినిమాల్లోకి అడుగు పెట్టిన వీరప్పన్ కూతురు.. తండ్రి స్టైల్ లో గన్ పట్టుకొని ఫోజ్ ఇచ్చిన విజయలక్ష్మీ

Kangana Ranaut -Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్స్ ట్వీట్స్.. కంగనా ను క్వీన్ అంటూ పొగిడిన సమంత..

పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్..
పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో