AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2: కేజీఎఫ్ 2 సినిమా చూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్లేయర్స్.. తర్వాత రియాక్షన్ ఏంటంటే..

కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 (KGF 2) ప్రభంజనం సృష్టిస్తోంది.

KGF Chapter 2: కేజీఎఫ్ 2 సినిమా చూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్లేయర్స్.. తర్వాత రియాక్షన్ ఏంటంటే..
Rcb Kgf2
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2022 | 5:11 PM

Share

కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 (KGF 2) ప్రభంజనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. అధ్భుతమైన విజువల్ ఎఫెక్ట్‏తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా టాలీవుడ్ గత రికార్డులను తిరగరాస్తూ.. దూసుకుపోతుంది. యశ్ నటనపై.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపించారు. సౌత్ మాత్రమే కాదు.. నార్త్ ఆడియన్స్ నుంచి కేజీఎఫ్ 2 సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆడియన్స్ మొత్తం కేజీఎఫ్ 3 పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 3 ఎప్పుడెప్పుడు వస్తోందా అని ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. హోంబలే ఫిలింస్.. ఆర్సీబీ కలిసి ప్రేక్షకులకు డబుల్ బోనాంజా ఇచ్చేందుకు ఓ జాయింట్ వెంచర్ లో భాగస్వాములైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ముందు ఆర్సీబీ జట్టు ప్లేయర్స్ అందరికీ కేజీఎఫ్ 2 సినిమాను ఫ్రాంచైజీ స్పెషల్ స్క్రీనింగ్ వేసింది. ఈ సినిమాతో తమకు మనసు కాస్త తేలికపడిందని.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని తెలిపారు. మ్యాక్స్ వెల్, సిరాజ్, హర్షల్ పటేల్ సినిమా నచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తామంతా కేజీఎఫ్ 3 సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇటీవల సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రొడ్యూసర్ విజయ్ కిర్గందూర్ ఆర్సీబీ, ఎల్ఎస్జీ మధ్య జరిగిన మ్యాచ్‏ను చూసిన సంగతి తెలిసిందే.

Also Read:  Nelson Dileep Kumar: రజినీతో బీస్ట్ డైరెక్టర్ సినిమా క్యాన్సిల్ కాలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్..

Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..

Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..

RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!