AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్యేవుడా..! చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో నటించిన ఈ నటిని గుర్తుపట్టారా.? చాలా మారిపోయింది..!!

సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. కుర్రకారు తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో నిత్యం వైరల్ చేస్తూ సందడి చేస్తుంటారు. తమ ఫెవరెట్ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్ దగ్గర నుంచి ఎప్పుడు చూడని రేర్ ఫోటోల వరకు వెతికి పట్టుకొని వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు కొందరు అభిమానులు.

ద్యేవుడా..! చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో నటించిన ఈ నటిని గుర్తుపట్టారా.? చాలా మారిపోయింది..!!
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 03, 2025 | 10:40 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఆతర్వాత హీరోలు, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి వేరే కెరీర్ ను ఎంచుకున్నారు. కాగా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకూ పై ఫొటోలో కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా.? అల్ టైం బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది ఆ నటి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా ఫేమస్. తన క్యూట్ నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే..

పై ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టడం కాస్త కష్టమే.. కానీ దీక్షణంగా చూస్తే ఆమెను కనిపెట్టొచ్చు. ఆమె మరెవరో కాదు.. లెజెండ్రీ నటుడు నందమూరి తారకరామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో అలాగే బాలకృష్ణ, రజినీకాంత్ సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా నటించింది. కాగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు కలిసి నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ మానవరాలిగా నటించింది శ్రేష్ఠ. అలాగే ఈ సినిమాలో మరో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచు మనోజ్ కూడా నటించాడు.

తాజాగా శ్రేష్ఠకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మంచు మనోజ్ ను పెళ్లి చేసుకోవాలన్న ప్రపోజల్ వచ్చిందని తెలిపింది. శ్రేష్ఠ మాట్లాడుతూ.. మోహన్ బాబుగారికి మనోజ్ కు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని బాగా ఉండేది. అలాగే మా అమ్మగారు, మనోజ్ అమ్మగారు కజిన్స్ అవుతారు. వాళ్ళ ఊరు, మా ఊరు పక్కపక్కనే.. వాళ్లకు బాగా ఉండేది నాకు మనోజ్ కు పెళ్లి చేయాలనీ కానీ నేనే ఒద్దు అనుకున్నా.. నా రీజన్స్ నాకు ఉన్నాయి అని అని తెలిపింది శ్రేష్ఠ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!