AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి ముందే తల్లైంది.. ఆతర్వాత పెళ్ళైంది.. ఇప్పుడు తనకన్నా చిన్నవాడితో డేటింగ్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది లవ్, బ్రేకప్స్, పెళ్లి, విడాకులు చాలా కామన్. చాలా మంది హీరో హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురితో రిలేషన్ షిప్స్ పెట్టుకున్నారు. సినిమా ఇండస్త్రీలో రిలేషన్స్ షిఫ్స్ గురించి నిత్యం వార్తలు వింటూనే ఉంటాం. హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ లవ్ అండ్ రిలేషన్స్ షిప్స్ హాట్ టాపిక్ గా మారాయి.

పెళ్లికి ముందే తల్లైంది.. ఆతర్వాత పెళ్ళైంది.. ఇప్పుడు తనకన్నా చిన్నవాడితో డేటింగ్
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 02, 2025 | 1:19 PM

Share

లవ్ స్టోరీలు, బ్రేకప్ లు, ఎఫైర్స్, పెళ్లి, విడాకులు ఇవి చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. కానీ సెలబ్రెటీల విషయంలో జరిగితే మాత్రం అది వార్తే ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్. జనాలు సెలబ్రెటీల లైఫ్ లో జరిగే ప్రతి దాని పై ఓ కన్నేసి ఉంటారు. ఇక సినిమా ఇండస్త్రీలో రిలేషన్స్ షిఫ్స్ గురించి నిత్యం వార్తలు వింటూనే ఉంటాం. హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్.. కొంతమంది ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకున్న భామలు కూడా ఉన్నారు. అలాగే ఇంకొంతమంది ముగ్గురు నలుగురితో లవ్ ట్రాక్స్ నడిపి ఆతర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకున్న వారు లేకపోలేదు. కాగా వీళ్లందరిలో ఈ అమ్మడు కాస్త డిఫరెంట్.. పెళ్ళికి ముందే తల్లైంది.. ఆతర్వాత పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు భర్తతో విడిపోయి.. తనకన్నా వయసులో చిన్నవాడితో ఎఫర్ నడుపుతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె ఓ క్రేజీ హీరోయిన్ కానీ స్టార్ డమ్ అందుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నా.. స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. ఆతర్వాత పెళ్లి చేసుకుంది. పెళ్లైన 10ఏళ్ల కు విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తనకన్నా వయసులో ఏడేళ్లు చిన్నవాడితో రిలేషన్ లో ఉంది. ఆమె మరెవరో కాదు కొంకణ సేన్ శర్మ. బాలీవుడ్ లో ఈ చిన్నది చాలా పాపులర్. ఆమె నటి అపర్ణా సేన్ కుమార్తె. కొంకణ సేన్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది.

బెంగాలీ, హిందీ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది అలాగే ఇంగ్లిష్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ నటించి మెప్పించింది . అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. అలాగే దర్శకురాలిగాను చేసింది కొంకణ సేన్ శర్మ. కొంకణా 2007లో రణవీర్ షోరేతో డేటింగ్ చేసింది. పెళ్ళికి ముందే కొంకణ ప్రెగ్నెంట్ అయ్యింది. 2010లో రణ్‌వీర్‌, కోంకణా పెళ్లి చేసుకున్నారు. 2011 సంవత్సరంలో, కొంకణా కొడుకు హరూన్‌కు పుట్టాడు. ఇక పెళ్లైన పదేళ్ల తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఇక ఇప్పుడు మరో వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. అమోల్ పరాశర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొంకణా కంటే 7 సంవత్సరాలు చిన్నవాడు. ఇది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

View this post on Instagram

A post shared by Konkona Sensharma (@konkona)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..