Tollywood: వాటే మేకోవర్ మావా.! అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో అందంతో అదరహో

|

Oct 10, 2024 | 6:13 PM

రెబ మోనికా జాన్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ 'సామజవరగమన' మూవీ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొస్తుంది. గతేడాది శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'సామజవరగమన' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది.

Tollywood: వాటే మేకోవర్ మావా.! అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో అందంతో అదరహో
Tollywood
Follow us on

రెబ మోనికా జాన్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ ‘సామజవరగమన’ మూవీ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొస్తుంది. గతేడాది శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘సామజవరగమన’ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో సరయు పాత్రలో రెబ జాన్ పక్కింటమ్మాయ్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో నటించింది రెండు సినిమాలే. ‘భూ’, ‘సామజవరగమన’.

‘జకబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రెబ మోనికా జాన్. ఫోరెన్సిక్’, ‘జరుగండి’, ‘బిగిల్’, ‘మైఖేల్’, ‘ఎఫ్.ఐ.ఆర్’ లాంటి సూపర్ హిట్స్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది రెబ మోనికా జాన్. కెరీర్ తొలినాళ్లలో క్యూట్‌గా, పద్దతిగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు అందాలతో అదరహో అనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. వెకేషన్ ఫోటోలు, లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. లేట్ ఎందుకు మీరూ ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి