AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna vs Raviteja: రవితేజ వెర్సెస్ బాలకృష్ణ.. బాలయ్యతో పోటీకి రెడీ అవుతున్న మాస్ రాజా

బాలకృష్ణ, రవితేజ పేర్లను కలగలిపి విన్న ప్రతిసారీ సేమ్‌ ఇలాంటి ఇంట్రస్టే ఉంటుంది జనాల మధ్య. అక్టోబర్‌లో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నారు ఈ ఇద్దరూ. అన్నట్టు ఇదేం వాళ్లకి ఫస్ట్ టైమ్‌ కాదు.. ఆల్రెడీ ఎనిమిది సార్లు బాక్సాఫీస్‌ దగ్గర పోటీ చూసేశారు. ఇప్పుడు తొమ్మిదో సారి వార్‌కి రెడీ అవుతున్నారు.  టైగర్‌ నాగేశ్వరరావు టీజర్‌ చూసిన వారందరూ ఈ సారి రవితేజకు హిట్‌ పక్కా అని అంటున్నారు. అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది టైగర్‌ నాగేశ్వరరావు.

Balakrishna vs Raviteja: రవితేజ వెర్సెస్ బాలకృష్ణ.. బాలయ్యతో పోటీకి రెడీ అవుతున్న మాస్ రాజా
Ravi Teja , Balakrishna
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 19, 2023 | 9:42 AM

Share

ఇండస్ట్రీలో కొందరి పేర్లను వెంటవెంటనే వింటే అదో రకం కిక్‌ ఉంటుంది. మరికొందరి పేర్లను వింటే ఒక రకమైన క్యూరియాసిటీ కనిపిస్తుంది. బాలకృష్ణ, రవితేజ పేర్లను కలగలిపి విన్న ప్రతిసారీ సేమ్‌ ఇలాంటి ఇంట్రస్టే ఉంటుంది జనాల మధ్య. అక్టోబర్‌లో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నారు ఈ ఇద్దరూ. అన్నట్టు ఇదేం వాళ్లకి ఫస్ట్ టైమ్‌ కాదు.. ఆల్రెడీ ఎనిమిది సార్లు బాక్సాఫీస్‌ దగ్గర పోటీ చూసేశారు. ఇప్పుడు తొమ్మిదో సారి వార్‌కి రెడీ అవుతున్నారు.  టైగర్‌ నాగేశ్వరరావు టీజర్‌ చూసిన వారందరూ ఈ సారి రవితేజకు హిట్‌ పక్కా అని అంటున్నారు. అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది టైగర్‌ నాగేశ్వరరావు.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

2023ని వాల్తేరు వీరయ్యతో బోణీ కొట్టారు రవితేజ. ఆ తర్వాత వచ్చిన రావణాసుర మాత్రం ఫ్లాప్‌ తెచ్చిపెట్టింది. అందుకే టైగర్‌ నాగేశ్వరరావుతో విజయం సాధించాల్సిందేననే పట్టుమీదున్నారు రవితేజ.  అక్టోబర్‌లో నేనూ వస్తున్నా అని అంటున్నారు నందమూరి బాలకృష్ణ. భగవంత్‌ కేసరి ఆయుధ పూజతో గీసారి దసరా జోర్దారుంటది అని అక్టోబర్‌ 19న సినిమాను విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్.

డోంట్‌ కేర్‌ అనే ట్యాగ్‌లైన్‌తో దూసుకురావడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. నందమూరి బాలకృష్ణ – రవితేజ మధ్య బాక్సాఫీస్‌ వార్‌ ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో ఆల్రెడీ పోటీ పడ్డారు. ఇంతకు ముందు రవితేజ దేవుడు చేసిన మనుషులు, బాలయ్య శ్రీమన్నారాయణ కూడా పోటీపడ్డాయి.

అలాగే రవితేజ దరువు, బాలయ్య అధినాయకుడికీ బాక్సాఫీస్‌ క్లాష్‌ జరిగింది. బాలయ్య పరమవీరచక్ర రిలీజ్‌ అయిన టైమ్‌లోనే రవితేజకు మిరపకాయ్‌ విడుదలైంది. అంతే కాదు, అంతకు ముందు కూడా మరో నాలుగు సార్లు పోటీని ఫేస్‌ చేశారు ఈ ఇద్దరు హీరోలు. ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టుంది వీరి మధ్య ఫైట్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల