మళ్లీ ప్రేమలో పడ్డానన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. ఇంతకు అమ్మడి న్యూ లవ్ ఎవరో తెలుసా..

స్టార్ హీరోయిన్‌ రష్మిక మందన్న మళ్లీ ప్రేమలో పడ్డారట. అవును ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

మళ్లీ ప్రేమలో పడ్డానన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. ఇంతకు అమ్మడి న్యూ లవ్ ఎవరో తెలుసా..
Rashmika Mandanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2021 | 10:21 PM

స్టార్ హీరోయిన్‌ రష్మిక మందన్న మళ్లీ ప్రేమలో పడ్డారట. అవును ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ‘ఎవరైనా మూడు సెకన్లలో ప్రేమలో పడతారు. కానీ తను మాత్రం నన్ను మూడు మిల్లీ సెకన్లలోనే ప్రేమలో పడిసింది’.. అంటూ తన కొత్త ప్రేమను పరిచయం చేశారు. ఇంతకీ రష్మిక న్యూ లవ్‌ ఎవరనుకుంటున్నారు? తన లిటిల్‌ పెట్‌ ఔరా. ‘ఈ ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నాకు ఆనందాన్ని ఇచ్చిన నా లిటిల్‌ పెట్‌ను మీకు పరిచయం చేస్తున్నా’ అంటూ తన పెట్‌ డాగ్ ఫోటోస్‌ను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు రష్మిక మందన్న. ఔరాతో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఫోటోలు కొన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.

ఈ హ్యాపీ మూడ్ సంగతి పక్కన పెడితే సోషల్ సర్వీస్‌లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ.. ఓ ఎన్జీవోతో కలిసి 25 లక్షల కోవిడ్ కేర్ కిట్‌లను ఫ్రీగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ప్రజలకు సేవ చేస్తున్న రియల్ హీరోస్‌ను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు సిల్వర్ స్క్రీన్ గీత. ప్రస్తుతం రష్మికా మందన్న ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో ను పలు సినిమాల్లో నటిస్తుంది ఈ చిన్నది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Megastar Chiranjeevi: రోజుకు ఐదారు వందల మంది సినీ కార్మికులకు వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము : చిరంజీవి

Puri Jagannadh: బాలీవుడ్ లో బిజీ కావాలని చూస్తున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్.. హిందీ సినిమాల పై దృష్టి పెట్టనున్న పూరీ..

Nandamuri Balakrishna: బాలయ్య పుట్టిన రోజుకు డబల్ సార్ప్రైజ్ ఉండనుందంట.. అభిమానులకు పండగే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!